డిజిటల్ నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి… హెచ్చరించిన కలెక్టర్
Clock Of Nellore ( Nellore ) - బ్యాంకింగ్ సేవల పట్ల వినియోగదారులకు అవగాహన కలిగించే పోస్టర్ ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో మొత్తం బ్యాంకింగ్ సేవలు మొబైల్ ఫోన్ ద్వారా అందనున్న నేపథ్యంలో ప్రజలందరూ