ఉద్యోగాలు అడిగితే కేసులు మోపుతారా… పోలీసులపై కాకర్ల మండిపాటు

ఉద్యోగాలు అడిగితే కేసులు మోపుతారా… పోలీసులపై కాకర్ల మండిపాటు

Clock Of Nellore ( Nellore ) - నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కోరుతూ యువజన, విద్యార్ధి సంఘాలు గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమల నాయడు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన

బెదిరిస్తే గట్టిగానే సమాధానమిస్తాం… వైసీపికి అజీజ్ హెచ్చరిక

బెదిరిస్తే గట్టిగానే సమాధానమిస్తాం… వైసీపికి అజీజ్ హెచ్చరిక

Clock Of Nellore ( Kakupalli ) - తమ పార్టీకి చెందిన కార్యకర్తలను బెదిరిస్తే అదే రీతిలో గట్టిగా సమాధానమిస్తామని నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు. నెల్లూరు

నెల్లూరులో నైట్ బీట్ మరింత పటిష్ఠం… “చాయ్ విత్ బీట్స్” ప్రారంభించిన ఎస్పీ

నెల్లూరులో నైట్ బీట్ మరింత పటిష్ఠం… “చాయ్ విత్ బీట్స్” ప్రారంభించిన ఎస్పీ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో రాత్రి పూట పోలీసు గస్తీని మరింత పటిష్ఠం చేశారు ఎస్పీ విజయరావు. ఇటీవల జిల్లాలోని పలు చోట్ల అర్ధరాత్రి నేరాలు విపరీతంగా పెరిగాయి. నెల్లూరు నగరంలో అయితే హత్యలు కూడా జరుగుతున్నాయి. ఓ హత్యకు సంభందించి ఎస్పీ

ఎస్సీ, ఎస్టీలపై నిర్లక్ష్యం వద్దు… అధికారులను ఆదేశించిన కలెక్టర్

ఎస్సీ, ఎస్టీలపై నిర్లక్ష్యం వద్దు… అధికారులను ఆదేశించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా  దృష్టి సారించడంతో పాటు, బాధితులకు  త‌క్ష‌ణ‌మే ప‌రిహారం ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అధికారులతో సమావేశమై జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ

నెల్లూరు ఏపి జెన్ కో ను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం … హెచ్చరించిన రాఘవులు

నెల్లూరు ఏపి జెన్ కో ను ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం … హెచ్చరించిన రాఘవులు

Clock Of Nellore ( Nellore ) - విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని ప్రైవేట్‌ పరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ఆరోపించారు. గురువారం ఆయన నెల్లూరులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాసిరకం బొగ్గు సరఫరా

నెల్లూరు మెడికవర్ లో చిన్నపిల్లల గుండె జబ్బులకు ఉచిత వైద్య సేవలు….

నెల్లూరు మెడికవర్ లో చిన్నపిల్లల గుండె జబ్బులకు ఉచిత వైద్య సేవలు….

Clock Of Nellore ( Nellore ) - పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు పై అవగాహన కార్యక్రమం మరియుఉచిత పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ సేవలు మెడికవర్ హాస్పిటల్ లో ప్రారంభించడం జరిగింది. నెల్లూరులో ఈ నెల ఫిబ్రవరి 7 వ తారీకు నుండి ఈ నెల 28వ తేదీ

పెళ్లి రోజు… అత్తగారి ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు

పెళ్లి రోజు… అత్తగారి ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సమీమణి అమ్మయిన అత్త ఆశీస్సులు అందుకున్నారు. గురువారం తన పెళ్లి రోజు కావడంతో సతీమణి సుజితతో కలిసి అత్త కృష్ణవేణమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. కలకాలం వర్ధిల్లాలని ఆమె వారిని

నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు ఉత్తర క్రియలు… పలువురు నివాళులు

నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే ముంగమూరు ఉత్తర క్రియలు… పలువురు నివాళులు

Clock Of Nellore ( Nellore ) - ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన నెల్లూరుసిటీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఉత్తర క్రియలు గురువారం నెల్లూరులోని వారి నివాసంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నేతలు అబ్ధుల్ అజీజ్, చేజర్ల వెంకటేశ్వర్లు

ఛలో కలెక్టరేట్ కు కదం తొక్కిన విద్యార్ధి లోకం… ఎక్కడికక్కడ అరెస్టులు

ఛలో కలెక్టరేట్ కు కదం తొక్కిన విద్యార్ధి లోకం… ఎక్కడికక్కడ అరెస్టులు

Clock Of Nellore ( Nellore & Balayapalli ) - విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధి లోకం గళమెత్తింది. ఛలో కలెక్టరేట్ కార్యక్రమాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, ఉద్యోగుల సర్వీసును

నెల్లూరు రెడ్ క్రాస్ గౌరవ సలహాదారునిగా విశ్రాంత ఐఏఎస్ బాల సుబ్రమణ్యం

నెల్లూరు రెడ్ క్రాస్ గౌరవ సలహాదారునిగా విశ్రాంత ఐఏఎస్ బాల సుబ్రమణ్యం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ గౌరవ సలహాదారునిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి బాల సుబ్రమణ్యం నియమితులైనారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలతో ఆయన నియమితులైనట్లు రెడ్ క్రాస్ ఛైర్మైన్ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం నెల్లూరులో