మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించిన ఎంపి ఆదాల…

మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించిన ఎంపి ఆదాల…

Clock Of Nellore ( Nellore ) - దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించారు నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి. శనివారం నెల్లూరులోని వారి నివాసానికి వెళ్లి మేకపాటి రాజమోహన్ రెడ్డితో మాట్లాడారు. ఈనెల 28వ తేదీనా నెల్లూరులో

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు పర్యటన… గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు

ఖరారైన సిఎం జగన్ నెల్లూరు పర్యటన… గౌతమ్ రెడ్డి సంతాప సభకు హాజరు

Clock Of Nellore ( Amaravathi ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనను ఖరారు చేస్తూ సిఎంఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 28వ తేదీనా సిఎం నెల్లూరుకు రానున్నారు. కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్

నెల్లూరులో రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్… ప్రారంభించిన మేయర్ స్రవంతి

నెల్లూరులో రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్… ప్రారంభించిన మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ చాలా అవసరమని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగరంలోని ఏసి సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఖోఖో, బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్ ను మేయర్ శనివారం

నెల్లూరు ఎస్-2 థియేటర్ లో ఆగిన RRR ప్రదర్శన… అభిమానుల ఆందోళన

నెల్లూరు ఎస్-2 థియేటర్ లో ఆగిన RRR ప్రదర్శన… అభిమానుల ఆందోళన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పూర్వపు ఎస్- 2 థియేటర్, ప్రస్తుత ఎమ్ -1 సినిమాస్ లో RRR చిత్ర ప్రదర్శన అర్ధాంతరంగా నిలిచిపోయింది. శనివారం ఉదయం స్కీన్ - 1లో తొలి ప్రదర్శన ప్రారంభం కాగా కొద్ది సేపటికే నిర్వాహకులు ప్రదర్శనను

ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకు ఏర్పాట్లు – పరిశీలించిన మంత్రి అనీల్

ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకు ఏర్పాట్లు – పరిశీలించిన మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 28వ తేదీనా నెల్లూరు నగరానికి రానున్నారు. అదే రోజు కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో పాల్గొననున్నారు. సిఎం రాక నేపద్యంలో

కోర్టు దిక్కరణ పిటిషన్లపై కలెక్టర్ సమీక్ష… అధికారుల తీరుపై ఆగ్రహం

కోర్టు దిక్కరణ పిటిషన్లపై కలెక్టర్ సమీక్ష… అధికారుల తీరుపై ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) - కోర్టు కేసుల పట్ల తక్షణమే స్పందించి కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జిల్లా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ అన్ని

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి దంపతులు…

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి దంపతులు…

Clock Of Nellore ( Amaravathi ) - అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అమరావతిలోని సిఎం ఛాంబర్ వద్ద నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, ఆయన సతీమణి... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిఎం వారి యోగక్షేమాలను అడిగి

ముఖ్యమంత్రిని కలిసిన ఎంపి ఆదాల… పలు అంశాలపై చర్చ

ముఖ్యమంత్రిని కలిసిన ఎంపి ఆదాల… పలు అంశాలపై చర్చ

Clock Of Nellore ( Amaravathi ) - నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు రింగ్ రోడ్డును, మైపాడు - కోడూరు బీచ్ రోడ్డును ఏర్పాటు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని కోరారు. శుక్రవారం అమరావతిలోని అసెంబ్లీ లాబీలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే ఆనం…

డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే ఆనం…

Clock Of Nellore ( Amaravathi ) - పూర్వపు నెల్లూరుజిల్లా ఎస్పీ, ప్రస్తుత డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డిని నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమరావతిలో డిజిపిని వేరు వేరుగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్ప

ఏప్రిల్ 11 నుంచి గడప గడపకూ కోటంరెడ్డి… రూట్ మ్యాప్ సిద్దం…

ఏప్రిల్ 11 నుంచి గడప గడపకూ కోటంరెడ్డి… రూట్ మ్యాప్ సిద్దం…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో మరో విడత ఇంటింటికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ