స్పందన ఫిర్యాదులపై ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్… అధికారులకు పలు ప్రశ్నలు

Clock Of Nellore ( Nellore ) – ప్రతీ సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ఫిర్యాదుల పరిష్కారంపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిస్పక్షపాతంగా వ్యవహరించాలని స్టేషన్ హౌస్ అధికారులకు సూచించారు. గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించారని ఆదేశించారు. కొన్ని ఫిర్యాదుల విషయంలో పరిష్కారాలు ఇంకా ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని పలువుర్ని ఎస్పీ ప్రశ్నించారు. క్రమశిక్షణతో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఎస్పీ స్పష్టం చేశారు.

Read Previous

ఆర్బీకేలు అలంకార ప్రాయమేనా… కసుమూరులో రైతులతో సోమిరెడ్డి

Read Next

కాఫీ తాగండి… కప్పు తినండి… నెల్లూరుజిల్లాలో వెరైటీ టీ స్టాల్

Leave a Reply

Your email address will not be published.