ప్రమాదకర వ్యాధులకు మూలం రక్తపోటు : మెడికవర్ వైద్యుల వెల్లడి

ప్రమాదకర వ్యాధులకు మూలం రక్తపోటు : మెడికవర్ వైద్యుల వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ప్రమాదకరమైన హార్ట్ ఎటాక్స్, ఇతర స్ట్రోక్స్, డెమెంటియా, కిడ్నీ వ్యాధులు, ఎన్నో ఆరోగ్య సమస్యలకు మూల కారణమైన రక్త పోటు ( హైపర్ టెన్షన్ ) వ్యాధిపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తద్వారా భవిష్యత్తులో సంభవించే ఆరోగ్య

రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా : నెల్లూరులో కలెక్టర్ వెల్లడి

రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా : నెల్లూరులో కలెక్టర్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధమవుతున్న రైతన్నకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం జమ చేసిన రైతు భరోసా నగదు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం ఏలూరు జిల్లా నుంచి వైఎస్సార్ రైతు భరోసా

కావలి ముసునూరు చెరువులో వ్యక్తి అనుమానస్పద మృతి…

కావలి ముసునూరు చెరువులో వ్యక్తి అనుమానస్పద మృతి…

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలి పట్టణ పరిధిలోని ముసునూరు చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తు పట్టలేని విధంగా కుళ్లి దుర్గంధ

కాకుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం – ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

కాకుపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం – ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) - ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పధకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం నెల్లూరు రూరల్

ఎన్నిసార్లు ప్రజలు తిరుగుతారు : అధికారులపై కమిషనర్ ఆగ్రహం

ఎన్నిసార్లు ప్రజలు తిరుగుతారు : అధికారులపై కమిషనర్ ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు నిర్దేశించిన గడువు లోపు పరిష్కారం అందించాలని అధికారులను నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి ( IAS Jahnavi )

చిప్పలేరు వాగులో రైతు గల్లంతు : ఊపిరాడక మృత్యువాత

చిప్పలేరు వాగులో రైతు గల్లంతు : ఊపిరాడక మృత్యువాత

Clock Of Nellore ( Kavali Rural ) - నెల్లూరు జిల్లా, కావలి రూరల్ మండంలోని చిప్పలేరు వాగులో రైతు గల్లంతయ్యాడు. స్థానికంగా నివాసం ఉండే రైతు బండ్ల సురేష్ చిప్పలేరు వాగు అవతల పత్తిని సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పొలం దగ్గరకు వెళ్లేందుకు

సున్నా వడ్డీ పథకం : ఆమంచర్లలో లబ్ధిదారులకు అందజేసిన గిరిధర్ రెడ్డి

సున్నా వడ్డీ పథకం : ఆమంచర్లలో లబ్ధిదారులకు అందజేసిన గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) - చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా రుణాలను మాఫీ చేయడమే కాకుండా సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు

పైప్ లైన్ నిర్మాణ పనులకు మేయర్ స్రవంతి, వైసీపి నేత కోటంరెడ్డి శ్రీకారం…

పైప్ లైన్ నిర్మాణ పనులకు మేయర్ స్రవంతి, వైసీపి నేత కోటంరెడ్డి శ్రీకారం…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ పరిధిలోని అన్ని డివిజన్లలో త్రాగు నీటి సరఫరా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేసి నీళ్ళను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని వై.సీ.పీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి ( Nellore

పారిశుధ్యాన్ని పరిశీలించిన కమిషనర్ జాహ్నవి – సిబ్బందిపై ఆగ్రహం

పారిశుధ్యాన్ని పరిశీలించిన కమిషనర్ జాహ్నవి – సిబ్బందిపై ఆగ్రహం

Clock Of Nellore ( Nellore ) - నగరంలోని ప్రధాన మార్గాలతో పాటు చిన్నపాటి వీధుల్లో కూడా పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళికాబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిశుభ్రమైన నగర వాతావరణంపై సిబ్బంది అంతా దృష్టి సారించాలని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి ( IAS

జగన్ తోనే సంక్షేమం… గడప గడపకు కార్యక్రమంలో మంత్రి కాకాణి వెల్లడి

జగన్ తోనే సంక్షేమం… గడప గడపకు కార్యక్రమంలో మంత్రి కాకాణి వెల్లడి

Clock Of Nellore ( Venkata Chalam ) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి