ఈనెల 26 కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం : 585 కోట్లతో సిద్ధమైన పద్దు

ఈనెల 26 కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం : 585 కోట్లతో సిద్ధమైన పద్దు

Clock Of Nellore ( Nellore ) - రానున్న ఆర్ధిక సంవత్సరానికి భారీ అంచనాలతో నెల్లూరు నగరపాలక సంస్థ పద్దును సిద్ధం చేసింది. ప్రజలకు ఆర్ధిక ఉపశమనాన్ని కనబరచని యంత్రాంగం, అన్ని వనరులు ఆదాయంవైపే మళ్లించింది. రూ.5,85,48,20,000 కోట్లతో 2025-26 బడ్జెట్ ను అధికారులు సిద్ధం చేశారు.

అపోలో హాస్పిటల్ లో ప్రపంచ స్థాయి చికిత్సలు : ప్రపంచ తలగాయాల అవగాహనా దినోత్సవంలో వైద్యులు

అపోలో హాస్పిటల్ లో ప్రపంచ స్థాయి చికిత్సలు : ప్రపంచ తలగాయాల అవగాహనా దినోత్సవంలో వైద్యులు

నేడు ప్రపంచ తలగాయాల అవగాహన దినోత్సవం అపోలో హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమం మీడియాతో మాట్లాడిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ ఏ.వి. రమణమూర్తి, డాక్టర్ వెంకట్ తలకు బలమైన గాాయాల కారణంగా మెదడు దెబ్బ అన్న వైద్యులు అపోలో హాస్పిటల్ లో 24 గంటలూ ఎమర్జెన్సీ, క్రిటికల్

కిడ్నీలను అశ్రద్ధ చేయొద్దు : హెచ్చరించిన మెడికవర్ వైద్యులు

కిడ్నీలను అశ్రద్ధ చేయొద్దు : హెచ్చరించిన మెడికవర్ వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - శరీరం మొత్తానికి ఎంతో ముఖ్యమైన రక్తాన్ని శుద్ధిచేసే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నెల్లూరు మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యూరాలజిస్ట్ డాక్టర్ గోకుల్ నచికేథ్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మాధవ్ దేశాయ్ సూచించారు.

గొప్ప పర్యాటక ప్రదేశంగా బారాషహీద్ దర్గా : ఆర్చ్ ల నిర్మాణానికి కలెక్టర్ శ్రీకారం

గొప్ప పర్యాటక ప్రదేశంగా బారాషహీద్ దర్గా : ఆర్చ్ ల నిర్మాణానికి కలెక్టర్ శ్రీకారం

Clock Of Nellore ( Nellore ) - దక్షిణ భారతదేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా బారాషహీద్‌ దర్గాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ తెలిపారు. గురువారం బారాషహీద్‌ దర్గా ఉత్తర, దక్షిణ ముఖద్వారాల నిర్మాణ పనులకు నెల్లూరు రూరల్‌ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర

నెల్లూరు సిటీని అభివృద్ధి పథంలో నడుపుదాం… కౌన్సిల్ సమావేశంలో మేయర్

నెల్లూరు సిటీని అభివృద్ధి పథంలో నడుపుదాం… కౌన్సిల్ సమావేశంలో మేయర్

Clock Of Nellore ( Nellore ) - జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి : ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోండి : ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో అపోలో వైద్యుల పిలుపు

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో ప్రపంచ కిడ్నీ దినోత్సవం మీడియాతో డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలీ 100కి పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు వెల్లడి అన్నీ జబ్బులకు కిడ్నీ సమస్యలే కారణమన్న వైద్యులు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని పిలుపు Clock Of

నెల్లూరు అపోలో హాస్పిటల్ 10వ వార్షికోత్సవం – ఘనంగా జరిగిన వాకథాన్

నెల్లూరు అపోలో హాస్పిటల్ 10వ వార్షికోత్సవం – ఘనంగా జరిగిన వాకథాన్

ఘనంగా నెల్లూరు అపోలో హాస్పిటల్ 10వ వార్షికోత్సవం వార్షికోత్సవం సందర్భంగా వాకథాన్ నిర్వహణ చికిత్స కంటే నివారణ మేలు అనే నినాదంతో సాగిన వాకథాన్ వాకథాన్ ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్ సిఈఓ నవీన్ పదేళ్ల విజయ ప్రస్థానంపై ప్రత్యేక వ్యాసం Clock Of Nellore ( Nellore

మెడికవర్ హాస్పిటల్ లో మహిళా దినోత్సవ వేడుకలు

మెడికవర్ హాస్పిటల్ లో మహిళా దినోత్సవ వేడుకలు

మెడికవర్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ బింధు రెడ్డి మహిళా సిబ్బంది సేవలకు ప్రశంసలు ప్రతిభ కనబర్చిన వివిధ విభాగాల మహిళలకు బహుమతులు Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ

ప్రజలే అతిధులు, ప్రారంభకులు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ప్రజలే అతిధులు, ప్రారంభకులు : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆదివారం చేపట్టబోయే 105 అభివృద్ధి పనుల శంఖుస్థాపనల కార్యక్రమానికి ప్రజలే అతిధులని, ప్రారంభకులు కూడా వారేనని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నెల్లూరులోని వారి

ప్రయత్నిస్తే ఎమ్మెల్యే కోటంరెడ్డికి గిన్నిస్ వరల్డ్ రికార్డులే… !

ప్రయత్నిస్తే ఎమ్మెల్యే కోటంరెడ్డికి గిన్నిస్ వరల్డ్ రికార్డులే… !

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటున్నారు. అందరి ఎమ్మెల్యేలకంటే తాను ప్రత్యేకం అని చాటుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్టాల పత్రికలు, మీడియా సైతం అప్పుడప్పుడూ