మేయర్ స్రవంతిని కలిసిన “మద్రాస్ బస్టాండ్” చిత్రం యూనిట్

మేయర్ స్రవంతిని కలిసిన “మద్రాస్ బస్టాండ్” చిత్రం యూనిట్

Clock Of Nellore ( Nellore ) - పూర్తిగా నెల్లూరు నటీనటులతో రూపొందిన చిత్రం "మద్రాస్ బస్టాండ్". ప్రొడక్షన్ పూర్తి చేసుకుని వచ్చే నెల ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ నెల్లూరు నగర

సిఎం సహాయనిధి చెక్కులు : అందజేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

సిఎం సహాయనిధి చెక్కులు : అందజేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - అనారోగ్యానికి గురై సొంత ఖర్చుతో వైద్యం చేయించుకున్న పలువురు నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా

ఈనెల 20న నెల్లూరుజిల్లాకు సిఎం జగన్ : రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన

ఈనెల 20న నెల్లూరుజిల్లాకు సిఎం జగన్ : రామాయపట్నం పోర్టుకు శంఖుస్థాపన

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా

వైఎస్ఆర్ వాహన మిత్ర : నెల్లూరుజిల్లాలో 15వేలా 952 మందికి నగదు

వైఎస్ఆర్ వాహన మిత్ర : నెల్లూరుజిల్లాలో 15వేలా 952 మందికి నగదు

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా నెల్లూరు జిల్లాలోని 15,952 మంది ఆటో రిక్షా, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ 10,000 చొప్పున రూ. 15,95,20,000 నేరుగా వారి బ్యాంకు

నెల్లూరులో మంత్రి ఆదిమూలపు సురేష్… స్వాగతం పలికిన కమిషనర్

నెల్లూరులో మంత్రి ఆదిమూలపు సురేష్… స్వాగతం పలికిన కమిషనర్

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నెల్లూరుకు విచ్చేశారు. శనివారం ఆత్మకూరు పట్టణంలో జరిగే టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆయనకు హోటల్ డిఆర్ ఉత్తమ్ వద్ద నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి మర్యాద

చైన్ స్నాచింగ్ కేసులు… 9 మందిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

చైన్ స్నాచింగ్ కేసులు… 9 మందిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర పరిధిలో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న 9 మంది ముద్దాయిలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు ( Nellore Police ). వారి వద్ద నుండి 10 లక్షల విలువైన 8 బంగారు

నెల్లూరు నార్త్ ట్రాఫిక్ సిఐగా నాగేశ్వరమ్మ – బాధ్యతల స్వీకరణ

నెల్లూరు నార్త్ ట్రాఫిక్ సిఐగా నాగేశ్వరమ్మ – బాధ్యతల స్వీకరణ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ నార్త్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గా నాగేశ్వరమ్మ నియమితులైన విషయం తెలిసిందే ( Nellore Traffic Police ). ఇవాళ ఉదయం ఆమె నెల్లూరులోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. గూడూరు పట్టణ

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి… డ్రైనేజీకి శంఖుస్థాపన

మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి… డ్రైనేజీకి శంఖుస్థాపన

Clock Of Nellore ( Nellore ) - మాట ఇస్తే నెరవేరుస్తాడు అని మరో సారి నిరూపించుకున్నారు... నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు 21వ డివిజన్ లోని ఉమ్మారెడ్డిగుంటలో రైల్వే ట్రాక్ పక్కన మురుగునీటితో సతమతమవుతున్నామని స్థానికులు చెప్పగా డ్రైనేజీని నిర్మించాలని అధికారులను గతంలో

గడప గడపకు మన ప్రభుత్వం… ఇంటింటికి వెళ్తున్న ఎమ్మెల్యే అనీల్

గడప గడపకు మన ప్రభుత్వం… ఇంటింటికి వెళ్తున్న ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ రెండో రోజైన శుక్రవారం 3వ డివిజన్ లో పర్యటించారు. కిసాన్ నగర్, జాకీర్ హుస్సేన్ నగర్, మల్లితోట ప్రాంతాలకు వెళ్లిన

బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు సన్నాహాలు… రేపు సమీక్ష

బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు సన్నాహాలు… రేపు సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ - 2022 ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందేందుకు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవి తెలిపారు. రొట్టెల పండుగ నిర్వహించే దర్గా ప్రాంగణాన్ని