కావలిలో బోల్తా పడ్డ శ్రీ చైతన్య స్కూల్ బస్సు… విద్యార్ధులకు స్వల్ప గాయాలు

కావలిలో బోల్తా పడ్డ శ్రీ చైతన్య స్కూల్ బస్సు… విద్యార్ధులకు స్వల్ప గాయాలు

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ చైతన్య స్కూలుకు చెందిన బస్సు బోల్తా పడింది. సోమవారం ఉదయం కావలి నుండి బయలుదేరిన బస్సు సమీప ప్రాంతాలకు చెందిన విద్యార్ధులను ఎక్కించుకుంది. సరిగ్గా సిరిపురం వద్దకు వచ్చే సరికి బస్సు అదుపుతప్పి

రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన విజయసాయి, బీద మస్తాన్ రావు

రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన విజయసాయి, బీద మస్తాన్ రావు

Clock Of Nellore ( Delhi ) - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభ అభ్యర్ధులుగా ఎన్నికైన నెల్లూరు జిల్లాకు చెందిన వేణుంబాక విజయసాయి రెడ్డి, బీద మస్తాన్ రావులు ఇవాళ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వారిచే ప్రమాణం చేయించారు.

సెబ్ విచారణకు హాజరైన పేర్నాటి… ఎవ్వరూ లేకపోవడంతో వెనక్కు

సెబ్ విచారణకు హాజరైన పేర్నాటి… ఎవ్వరూ లేకపోవడంతో వెనక్కు

Clock Of Nellore ( Nellore ) - వైసీపి రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి నెల్లూరులో సెబ్ పోలీసు అధికారుల విచారణకు హాజరయ్యారు ( Fake Liqure Case ). 2014లో నమోదైన నకిలీ మద్యం కేసులో ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,

రాష్ట్రపతి ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న నెల్లూరు ప్రజా ప్రతినిధులు

రాష్ట్రపతి ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న నెల్లూరు ప్రజా ప్రతినిధులు

Clock Of Nellore ( Delhi & Amaravathi ) - రాష్ట్రపతి ఎన్నికలకు సోమవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియలో ఉమ్మడి నెల్లూరుజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు ( India President Elections - 2022 ). నెల్లూరు ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి,

స్పందన వేదికను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ జాహ్నవి

స్పందన వేదికను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ జాహ్నవి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ సమస్యల పరిష్కారానికై రూపొందించిన స్పందన వేదికను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జాహ్నవి ( IAS Jahnavi ) సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన వేదికను కౌన్సిల్ సమావేశ

వైసీపి ఎమ్మెల్యేలను సిఎం డమ్మీలుగా మార్చాడు : రామకృష్ణ ఆరోపణ

వైసీపి ఎమ్మెల్యేలను సిఎం డమ్మీలుగా మార్చాడు : రామకృష్ణ ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. నెల్లూరులో ఆదివారం జరిగిన సీపీఐ నెల్లూరు జిల్లా 25వ మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైసీపీ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర, దేశ సమస్యలు గానీ

ఈయన ఎవరో తెలిస్తే షాక్ అవుతారు : తర్వాత ఏం జరిగిందంటే ?

ఈయన ఎవరో తెలిస్తే షాక్ అవుతారు : తర్వాత ఏం జరిగిందంటే ?

Clock Of Nellore ( Nellore ) - అవును ఈయన ఎవరో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. ఖరీదైన కారు, కార్యాలయం, చుట్టూ ప్రభుత్వ సిబ్బందితో నిత్యం బిజీగా ఉండాల్సిన ఈయన కొద్ది సేపు సామాన్యుడిగా మారిపోయాడు. మాస్క్ ధరించి ఎవరో ఏమీ తెలియనట్లు కూరగాయల మార్కెట్

నెల్లూరు జడ్పీ సర్వసభ్య సమావేశం : రోడ్ల దుస్థితిపై ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు

నెల్లూరు జడ్పీ సర్వసభ్య సమావేశం : రోడ్ల దుస్థితిపై ఏకరువు పెట్టిన ఎమ్మెల్యేలు

Clock Of Nellore ( Nellore ) - రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న విప్లవాత్మక మార్పులతో దేశం మొత్తం మన రాష్ట్రం వైపే చూస్తుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా

నెల్లూరుజిల్లాలో చోళకాలం నాటి అరుదైన శాసనం లభ్యం

నెల్లూరుజిల్లాలో చోళకాలం నాటి అరుదైన శాసనం లభ్యం

Clock Of Nellore ( Kovur ) - నెల్లూరుజిల్లాలో వెయ్యేళ్ల క్రితం చోళ కాలం నాటి శాసనం బయటపడింది. క్రీస్తు శకం 1169 వ సంవత్సరం నాటి మొదటి కులోత్తుంగ చోళరాజు యొక్క 21వ పరిపాలనా కాలం నాటి అరుదైన శాసనంగా చరిత్ర అధ్యాపకులు డాక్టర్ గోవిందు సురేంద్ర

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన HDFC బ్యాంకు సిబ్బంది

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన HDFC బ్యాంకు సిబ్బంది

Clock Of Nellore ( Kovur ) - పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెల్లూరు HDFC హోల్ సేల్ బ్యాంకింగ్ శాఖ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కోవూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను దత్తత తీసుకుని అక్కడ పూర్తి స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం