వర్షాకాలంలో జబ్బులతో జాగ్రత్త… పలు సూచనలు చేసిన మెడికవర్ వైద్యులు
Clock Of Nellore ( Nellore ) - ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో కొన్ని ప్రాంతాల్లో వానా కాలం మొదలైంది. ఈ వర్షకాలం అందరికీ మంచి హాయిని ఇచ్చినప్పడికీ పలు రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. సీజన్ బట్టి, మన శరీరంలో కూడా మార్పులు