అమ్మ వారిని దర్శించుకున్న మాజీ మంత్రి నారాయణ

అమ్మ వారిని దర్శించుకున్న మాజీ మంత్రి నారాయణ

Clock Of Nellore ( Nellore ) - విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. సతీమణి రమాదేవితో కలిసి ఆలయానికి చేరుకోగా ఆలయ పాలక మండలి సభ్యులు నారాయణకు

142వ రోజు : జోరువానలోనూ పవనన్న ప్రజాబాట

142వ రోజు : జోరువానలోనూ పవనన్న ప్రజాబాట

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి జోరువానలోనూ పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ( Pavananna Prajabaata ). 142వ రోజైన బుధవారం నెల్లూరు 49వ డివిజన్ సంతపేట పరిధిలోని తూకుమానుమిట్ట ప్రాంతంలో వినోద్

నెల్లూరులో మరో మెగా ప్రాజెక్ట్ : శంఖుస్థాపన చేసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే అనీల్

నెల్లూరులో మరో మెగా ప్రాజెక్ట్ : శంఖుస్థాపన చేసిన ఎంపి ఆదాల, ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ తీవ్ర మవుతున్న దృష్ఠ్యా దానికి అనుగుణంగా పెన్నానదిపై వాహనాల రాకపోకలకు మరో

ముగిసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నెల్లూరు పర్యటన

ముగిసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నెల్లూరు పర్యటన

Clock Of Nellore ( Nellore ) - భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నెల్లూరుజిల్లా పర్యటన ముగిసింది. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మూడు రోజుల క్రితం వెంకయ్య నాయుడు స్వస్థలానికి విచ్చేశారు. పర్యటన పూర్తి కావడంతో ఆయన తిరుగు పయనమయ్యారు. స్వర్ణ భారత్

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య

Clock Of Nellore ( Podalakur ) - భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందన్న గాంధీ మహాత్ముని మాటల స్ఫూర్తితో, గ్రామీణ సాధికారత కోసం వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో పాటు, ప్రైవేట్ రంగం చొరవ అత్యంత ఆవశ్యకమని

భవానీ దీక్షను పూర్తి చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

భవానీ దీక్షను పూర్తి చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 21 రోజుల భవానీ దీక్షను పూర్తి చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయన 21 రోజుల క్రితం నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్షను చేపట్టారు. అప్పటి

నెల్లూరుకు చేరుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు…

నెల్లూరుకు చేరుకున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు…

Clock Of Nellore ( Venkata Chalam ) - మూడు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరు విచ్చేసిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో అధికారులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం

నెల్లూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు…

నెల్లూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నేతలు గాంధీ విగ్రహాలకు, చిత్ర పటాలకు ఘనంగా నివాళి అర్పించి ఆయన చూపిన మార్గంలో పయనించాలని పిలుపునిచ్చారు. నగరంలోని ట్రంకురోడ్డులో ఉన్న

కావలిలో మంత్రి కాకాణి పర్యటన – చేయూత లబ్ధిదారులకు చెక్కులు

కావలిలో మంత్రి కాకాణి పర్యటన – చేయూత లబ్ధిదారులకు చెక్కులు

Clock Of Nellore ( Kavali ) - ఎన్నికల్లో గెలవడానికో, ఓటర్లను ఆకట్టుకోవడానికో కాకుండా కేవలం పేదలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం

ఉదయగిరిలో నూతన భవనాలు : ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

ఉదయగిరిలో నూతన భవనాలు : ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

Clock Of Nellore ( Udayagiri ) - నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంకి మండలం, చామదల గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సచివాలయం నూతన భవనాన్ని, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.17.50 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ను శనివారం