గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలు : మంత్రి కాకాణి వెల్లడి

గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలు : మంత్రి కాకాణి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - గ్రంధాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు మనం - మన గ్రంథాలయం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు రేబాలవారి వీధిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన

రెండు లారీలు ఢీ : ప్రయాణీకుడు దుర్మరణం

రెండు లారీలు ఢీ : ప్రయాణీకుడు దుర్మరణం

Clock Of Nellore ( Venkata Chalam ) - నెల్లూరుజిల్లా వెంకటాచలం వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొట్టుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కృష్ణపట్నం రోడ్డుకు సమీపంలో నెల్లూరు నుండి చెన్నై వైపు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక

జర్నలిస్టు నాగభూషణంకు డాక్టరేట్ – ప్రధానం చేసిన పాండిచ్చేరి యూనివర్శిటీ

జర్నలిస్టు నాగభూషణంకు డాక్టరేట్ – ప్రధానం చేసిన పాండిచ్చేరి యూనివర్శిటీ

Clock Of Nellore ( Pondicherry ) - నెల్లూరుజిల్లా కృష్ణపట్నంకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొప్పోలు నాగభూషణం గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. పాండిచ్చేరికి చెందిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ శనివారం ఆయనకు పాండిచ్చేరిలో జరిగిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. పాత్రికేయ రంగంలో

జొన్నవాడ క్షేత్రంలో టిటిడి బోర్డు మెంబర్ వైద్యనాథన్, ఎమ్మెల్యే కోటంరెడ్డి

జొన్నవాడ క్షేత్రంలో టిటిడి బోర్డు మెంబర్ వైద్యనాథన్, ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Jonnawada ) - తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, తమిళనాడు రాష్ట్ర వాసి కృష్ణమూర్తి వైద్యనాథన్ సతీసమేతంగా శుక్రవారం నెల్లూరుజిల్లాలోని జొన్నవాడ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి

30 రోజుల్లో సమస్య పరిష్కారం కావాలి : కలెక్టర్లకు సిఎం జగన్ ఆదేశం

30 రోజుల్లో సమస్య పరిష్కారం కావాలి : కలెక్టర్లకు సిఎం జగన్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రజలు సూచించిన సమస్యలను ఒక నెలలోపు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,

మెడికవర్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం : అవగాహన ర్యాలీ నిర్వహణ

మెడికవర్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం : అవగాహన ర్యాలీ నిర్వహణ

Clock Of Nellore ( Nellore ) - ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ నాగిరెడ్డి సారధ్యంలో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయ్ అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది

నెల్లూరుజిల్లాలో ” పుష్ప ” తరహా గ్యాంగ్ వార్ : ఒకరు దారుణ హత్య

నెల్లూరుజిల్లాలో ” పుష్ప ” తరహా గ్యాంగ్ వార్ : ఒకరు దారుణ హత్య

Clock Of Nellore ( Kaluwai ) - అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం అందరూ చూసే ఉంటారు. ఆ చిత్రంలో అల్లు అర్జున్ ఎర్రచందనం నరికే కూలీ స్థాయి నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నాయకునిగా ఎదిగే స్థాయి వరకూ ఎలా ఎదిగారు అనే ఇతి

సిఎం సహకారంతో రోడ్లకు మహర్ధశ : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

సిఎం సహకారంతో రోడ్లకు మహర్ధశ : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా గుంతల రోడ్లు లేకుండా ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణాలు చేపడుతున్నామని, నిధుల మంజూరు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు అపోలో

త్వరితగతిన నిర్మాణాలు పూర్తి కావాలి : మాజీ మంత్రి అనీల్

త్వరితగతిన నిర్మాణాలు పూర్తి కావాలి : మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జనార్ధన్ రెడ్డి కాలనీ సమీపంలోని జగనన్న కాలనీలో గృహాల నిర్మాణాలు వేగవంతం చేయాలని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అధికారులను కోరారు. లబ్ధిదారులు కూడా దగ్గరుండి నిర్మాణ పనులు చేయించుకోవాలన్నారు. గురువారం

లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సీతారాంపురం ఎమ్మార్వో

లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సీతారాంపురం ఎమ్మార్వో

Clock Of Nellore ( Seetharama Puram ) - నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం తహసీల్ధార్ సతీష్ కుమార్ ఏసిబికి పట్టుబడ్డారు. స్థానిక అయ్యవారిపాళెంకు చెందిన రైతు అంకయ్య తన వ్యవసాయ భూమికి సంబంధించి పాసు పుస్తకాలు కోరగా తహసీల్ధార్ లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వలేదన్న కారణంతో