మీ వద్ద నీతులు చెప్పించుకునే స్థాయిలో లేము : సోమిరెడ్డిపై గిరిధర్ రెడ్డి విసుర్లు

మీ వద్ద నీతులు చెప్పించుకునే స్థాయిలో లేము : సోమిరెడ్డిపై గిరిధర్ రెడ్డి విసుర్లు

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ దళిత నేత మాతంగి కృష్ణ, వైసీపి దళిత నేత కుమార్ హరికుమార్ పై దాడులు దురదృష్ఠకరమని వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ రెండు దాడులు వ్యక్తిగత కక్ష్యల మూలంగా జరిగాయా,

పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ : ధీటుగా స్పందించిన మంత్రి కాకాణి

పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ : ధీటుగా స్పందించిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. పవన్ పొలిటికల్ బ్రోకర్ లా విన్యాసాలు చేస్తున్నాడని, చంద్రబాబు స్నేహంతో పవన్ కి కూడా

నెల్లూరులో బంగారు షాపులపై ఐటి అధికారుల దాడులు…

నెల్లూరులో బంగారు షాపులపై ఐటి అధికారుల దాడులు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మండపాలవీధిలోని పలు బంగారు ఆభరణాల షాపులపై సోమవారం రాత్రి ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ నుండి వచ్చిన అధికారులు... స్థానిక పోలీసుల సాయంతో పలు షాపుల్లో తనిఖీలు, సోదాలు నిర్వహించారు. దాదాపు 15 షాపుల్లో తనిఖీలు

ఈనెల 27న నెల్లూరుకు సిఎం జగన్ రాక : జెన్ కో 3వ యూనిట్ ప్రారంభోత్సవం

ఈనెల 27న నెల్లూరుకు సిఎం జగన్ రాక : జెన్ కో 3వ యూనిట్ ప్రారంభోత్సవం

Clock Of Nellore ( Muthukur ) - రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 27వ తేదీనా నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నారు. ముత్తుకూరు మండలం, నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన 3వ యూనిట్ ను సిఎం జాతికి అంకితం

22వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం – పథకాలు వివరించిన కోటంరెడ్డి

22వ డివిజన్ లో గడప గడపకు మన ప్రభుత్వం – పథకాలు వివరించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 22వ డివిజన్ లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సోమవారం భక్తవత్సల నగర్ లోని రాజు కాంప్లెక్స్, సీతారాముల దేవస్థానం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. గడప

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రాణాలకు భరోసా : డిఎస్పీ అబ్ధుల్ సుబహాన్

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రాణాలకు భరోసా : డిఎస్పీ అబ్ధుల్ సుబహాన్

Clock Of Nellore ( Nellore ) - ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండటంతో పాటూ ప్రాణాలకు భరోసా ఉంటుందని నెల్లూరు నగర ట్రాఫిక్ విభాగం డిఎస్పీ అబ్ధుల్ సుబహాన్ పిలుపునిచ్చారు. ప్రపంచ ప్రమాదాల నివారణ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

సమస్యలు వింటూ… నమోదు చేసుకుంటూ… ముందుకెళుతూ… గడప గడపలో కోటంరెడ్డి

సమస్యలు వింటూ… నమోదు చేసుకుంటూ… ముందుకెళుతూ… గడప గడపలో కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిర్విగ్నంగా కొనసాగిస్తున్నారు. ఒక్క గడప కూడా వదల కుండా ప్రతీ గడపకూ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వుతో వారి సమస్యలను అడిగి

వైసీపి గర్జన విఫలంతోనే జనసేన నేతల అరెస్ట్ : కేతంరెడ్డి ఆరోపణ

వైసీపి గర్జన విఫలంతోనే జనసేన నేతల అరెస్ట్ : కేతంరెడ్డి ఆరోపణ

Clock Of Nellore ( Nellore ) - మూడు రాజధానులు కావాలంటూ విశాఖలో వైసీపి నిర్వహించిన గర్జన సభ అట్టర్ ఫ్లాప్ కావడంతోనే జనసేన నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం పోలీసులచే అరెస్ట్ చేయిందని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

జనసేన కార్యకర్తల అరెస్ట్ అక్రమం : ఖండించిన యశ్వంత్ సింగ్

జనసేన కార్యకర్తల అరెస్ట్ అక్రమం : ఖండించిన యశ్వంత్ సింగ్

Clock Of Nellore ( Nellore ) - విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమని, తక్షణం వారిని బేషరుతుగా విడుదల చేయాలని భారతీయ జనతా యువమోర్చా నెల్లూరుజిల్లా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. నెల్లూరులోని బిజేపి కార్యాలయంలో ఆదివారం ఆయన

” U ” టర్న్ తీసుకున్న వేణుగోపాల స్వామి దేవస్ధాన స్థల వివాదం

” U ” టర్న్ తీసుకున్న వేణుగోపాల స్వామి దేవస్ధాన స్థల వివాదం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో రాజకీయ దుమారం రేపిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన స్థల వివాదం " U " టర్న్ తీసుకుంది. వివాదస్పద స్థలం వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంభందించి కాదని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. తాజా