పడుగుపాడు పంచాయితీని అభినందించిన కలెక్టర్ చక్రధర్ బాబు

పడుగుపాడు పంచాయితీని అభినందించిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - విద్యుత్ పొదువు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణ అంశంలో భాగంగా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని సాధించిన కోవూరు మండలం, పడుగుపాడు గ్రామ పంచాయతీని నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. విద్యుత్ పొదుపు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణలో భాగంగా పడుగుపాడు

నెల్లూరు కార్పొరేషన్ లో ప్రీ క్రిస్మస్ వేడుకలు : హాజరైన మేయర్ స్రవంతి

నెల్లూరు కార్పొరేషన్ లో ప్రీ క్రిస్మస్ వేడుకలు : హాజరైన మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం రాత్రి ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ స్రవంతి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యాలయ ప్రాంగణంలో దేదీప్యమైన విద్యుత్ కాంతుల నడుమ క్రిస్మస్

వెంకటాచలంలో మంత్రి కాకాణి పర్యటన : వంతెనలు ప్రారంభం, విద్యార్ధులకు ట్యాబ్ ల పంపిణీ

వెంకటాచలంలో మంత్రి కాకాణి పర్యటన : వంతెనలు ప్రారంభం, విద్యార్ధులకు ట్యాబ్ ల పంపిణీ

Clock Of Nellore ( Venkata Chalam ) - ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలం కనుపూరు జడ్పీ హైస్కూల్లో

సూళ్లూరుపేట ఆర్డీఓ రోజ్ మాండ్ అరెస్ట్ : ఆస్తులను జప్తు చేయనున్న ACB

సూళ్లూరుపేట ఆర్డీఓ రోజ్ మాండ్ అరెస్ట్ : ఆస్తులను జప్తు చేయనున్న ACB

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పౌరసరఫరాల శాఖ కుంభకోణంలో కీలకమైన చర్యకు ఉపక్రమించారు అధికారులు. గత కొన్నేళ్లుగా పౌరసరఫరాల శాఖకు సంభందించిన నగదును తమ సొంత ఖాతాలకు మళ్లించుకుని అవినీతికి పాల్పడ్డారు. ఈ భారీ కుంభకోణం ఇటీవలే వెలుగుచూసింది. నెల్లూరుజిల్లా జాయింట్ కలెక్టర్

విద్యార్ధులకు ట్యాబ్ లు : పంపిణీ చేసిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

విద్యార్ధులకు ట్యాబ్ లు : పంపిణీ చేసిన మేయర్ స్రవంతి, కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేసి పేద, మధ్య తగరగతి విద్యార్ధుల ఉన్నత భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్నారని నెల్లూరు నగర మేయర్ స్రవంతి అన్నారు. నగరంలోని 28వ డివిజన్ పొదలకూరు

పన్నులు సకాలంలో చెల్లించండి : యాడ్ ఏజన్సీ నిర్వాహకులకు కమిషనర్ విజ్ఞప్తి

పన్నులు సకాలంలో చెల్లించండి : యాడ్ ఏజన్సీ నిర్వాహకులకు కమిషనర్ విజ్ఞప్తి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో వాణిజ్య ప్రకటనల ప్రదర్శనకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని యాడ్ ఏజెన్సీ నిర్వాహకులను కమిషనర్ హరిత కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో పట్టణ ప్రణాళికా విభాగం

నెల్లూరులో అంబరాన్నంటిన ప్రీ క్రిస్మస్ వేడుకలు : కోటంరెడ్డికి ఆశీర్వాదాలు

నెల్లూరులో అంబరాన్నంటిన ప్రీ క్రిస్మస్ వేడుకలు : కోటంరెడ్డికి ఆశీర్వాదాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నెల్లూరులో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నగర మేయర్ స్రవంతి, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అంతర్జాతీయ

పేకాట బ్యాచ్ ను జైలుకు పంపిన నెల్లూరు పోలీసులు : కృష్ణసింగే నిర్వాహకుడు

పేకాట బ్యాచ్ ను జైలుకు పంపిన నెల్లూరు పోలీసులు : కృష్ణసింగే నిర్వాహకుడు

Clock Of Nellore ( Nellore ) - జూద క్రీడల నిర్వహణలో నిష్ఠాత్నుడైన కృష్ణసింగ్ తో పాటూ పట్టుబడ్డ పేకాట బ్యాచ్ ను నెల్లూరు పోలీసులు మంగళవారం జైలుకు పంపారు. నగరంలోని రామలింగాపురంలో కృష్ణసింగ్ ఆధ్వర్యంలో పేకాట స్థావరం నడుస్తుందని సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ విజయరావు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృత్యువాత

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృత్యువాత

Clock Of Nellore ( Gudluru ) - నెల్లూరుజిల్లాలోని గుడ్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోచర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న కూలీలపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అరుదైన మోకాలి శస్త్ర చికిత్స

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అరుదైన మోకాలి శస్త్ర చికిత్స

Clock Of Nellore ( Nellore ) - జీవితంలో ఇక నడవలేనని కుంగుబాటుకు గురైన ఓ వ్యక్తికి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించి ఆయన జీవితంలో సంతోషాన్ని నింపారు. వారి కుటుంబసభ్యులకు ఆనందాన్ని అందించారు. వివరాల్లోకి వెళితే... తిరుపతిజిల్లా గూడూరుకు చెందిన