సమాజ హితం కోసమే జర్నలిజం : ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్న ప్రెస్ అకాడమీ ఛైర్మైన్
Clock Of Nellore ( Nellore ) - సమాజ హితం కోసం యువత జర్నలిజంపై అభిరుచి పెంచుకోవాలని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరు పర్యటనలో భాగంగా గురువారం విక్రమ సింహపురి విశ్వ విద్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కు విశ్వవిద్యాలయ