నేదురుమల్లికి శుభాకాంక్షలు తెలిపిన కోటంరెడ్డి, రూప్ కుమార్

నేదురుమల్లికి శుభాకాంక్షలు తెలిపిన కోటంరెడ్డి, రూప్ కుమార్

Clock Of Nellore ( Nellore ) - వెంకటగిరి నియోజకవర్గ వైసీపి సమన్వయకర్తగా నియమితులైన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా బుధవారం వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్,

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కాకాణి వారి కుటుంబం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కాకాణి వారి కుటుంబం

Clock Of Nellore ( Tirumala ) - రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కాకాణి, బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

నెల్లూరులో పార్కును ప్రారంభించిన మాజీ మంత్రి అనీల్

నెల్లూరులో పార్కును ప్రారంభించిన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ నూతనంగా అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించారు. 54వ డివిజన్ లోని వెంకటేశ్వర పురం మసీదు వద్ద 30 లక్షల వ్యయంతో ఈ పార్కును నిర్మించారు. బుధవారం ఈ

స్పీడు పెంచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి : నిత్యం ప్రజల్తోనే !

స్పీడు పెంచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి : నిత్యం ప్రజల్తోనే !

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడు పెంచారు. అభివృద్ధి కార్యక్రమాలను మినహాయిస్తే రోజూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చినప్పటి నుండి ఆయన సూచనలతో నిత్యం

మెడికవర్ లో క్యాన్సర్ కు పూర్తి స్థాయి వైద్య సేవలు : వెల్లడించిన వైద్యులు

మెడికవర్ లో క్యాన్సర్ కు పూర్తి స్థాయి వైద్య సేవలు : వెల్లడించిన వైద్యులు

300+ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసిన మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడవచ్చు ఆందోళన వ్యక్తం చేసిన మెడి కవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ఆంకాలజిస్టులు Clock Of Nellore ( Nellore ) - క్యాన్సర్ పట్ల అవగాహన

అర్హత ఉంటే పెన్షన్లు పునరుద్ధరిస్తాం : స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

అర్హత ఉంటే పెన్షన్లు పునరుద్ధరిస్తాం : స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore ) - అర్హులైన ఏ ఒక్కరు పింఛన్ రాకుండా మిగిలిపోరాదని వారి అభ్యర్థనలను క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే జనవరి 5వ తేదీలోగా నివేదికలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరు నగరంలోని

పెన్షన్ల రద్దుపై రీ వెరిఫికేషన్ చేయండి : సచివాలయ సిబ్బందికి మాజీ మంత్రి అనీల్ ఆదేశం

పెన్షన్ల రద్దుపై రీ వెరిఫికేషన్ చేయండి : సచివాలయ సిబ్బందికి మాజీ మంత్రి అనీల్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - పెన్షన్ల పెంపు నేపద్యంలో వివిధ కారణాలతో అనేక మందికి పెన్షన్లు రద్దు అయిన విషయం తెలిసిందే. పెన్షన్ల రద్దుతో అనేక మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి లబోదిబోమంటున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు 3వేల మందికి పెన్షన్లు రద్దు

“పోరాడితే పోయేదేముంది బానిక సంకెళ్లు తప్పా” ! : సంచలనం రేపుతున్న కోటంరెడ్డి వ్యాఖ్యలు

“పోరాడితే పోయేదేముంది బానిక సంకెళ్లు తప్పా” ! : సంచలనం రేపుతున్న కోటంరెడ్డి వ్యాఖ్యలు

Clock Of Nellore ( Nellore ) - అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం కలిగించాయి. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ లో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి కాకాణి గోవర్ధన్

కార్పొరేషన్ స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు : హాజరైన మేయర్ స్రవంతి

కార్పొరేషన్ స్కూల్లో ప్రీ క్రిస్మస్ వేడుకలు : హాజరైన మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలోని 20వ డివిజన్ కొండాయపాలెం నగరపాలక సంస్థ పాఠశాలలో ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు నగర మేయర్ స్రవంతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మేయర్ కేక్ ను కట్ చేసి పిల్లలకు

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చిన మోకాలి రోబోటిక్ సర్జరీ

నెల్లూరు అపోలో హాస్పిటల్ లో అందుబాటులోకి వచ్చిన మోకాలి రోబోటిక్ సర్జరీ

మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలో విప్లవాత్మక మార్పులు నెల్లూరు అపోలో హాస్పిటల్లో అందుబాటులోకి రోబోటిక్ సర్జరీ అపోలో ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డా. మదన్మోహన్ రెడ్డి వెల్లడి. Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో, ఇప్పటివరకు మహా నగరాలకే