నెల్లూరుజిల్లాలో ఘనంగా వైసీపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
Clock Of Nellore ( Buero Report ) - నెల్లూరుజిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు ఎక్కడికక్కడే పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేకుల కట్ చేశారు. అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.