Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు టిడ్కో గృహాల లబ్ధిదారులు. కార్యాలయానికి తాళాలు వేసి బైఠాయించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. తమకు కేటాయించిన టిడ్కో గృహాలు వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు.