వీర చెక్కమ్మదేవి ఆలయ నిర్మాణానికి శ్రీకారం… హాజరైన మాజీ మంత్రి అనీల్

వీర చెక్కమ్మదేవి ఆలయ నిర్మాణానికి శ్రీకారం… హాజరైన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore Rural ) - నెల్లూరు రూరల్ మండలం, కొండ్లపూడిలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వీరచెక్కమ్మ దేవి ఆలయ శంఖుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్

Clock Of Nellore ( Tirumala ) - తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. తన లేటెస్ట్ మూవీ "థడక్"​

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కాకాణి – ముస్లింలతో కలిసి ప్రార్ధనలు

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కాకాణి – ముస్లింలతో కలిసి ప్రార్ధనలు

Clock Of Nellore ( Nellore ) - పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుండి కఠోరమైన ఉపవాస దీక్షలు చేసి సంతోషాలు, ఆనందాల మధ్య జరుపుకుంటున్న రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

రంజాన్ ప్రార్ధనల్లో పాల్గొన్న నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్

రంజాన్ ప్రార్ధనల్లో పాల్గొన్న నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్

Clock Of Nellore ( Nellore ) - రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నజీర్ తోటలోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్ధనల్లో మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా చూపిన బాటలో

వచ్చే నెల 11 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఆనం సమీక్ష

వచ్చే నెల 11 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లపై ఆనం సమీక్ష

Clock Of Nellore ( Rapur ) - కరోనా నేపద్యంలో రెండు సంవత్సరాల విరామం అనంతరం జరగబోయే రాపూరు మండలం, పెంచలకోనలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని, అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామ

భక్తి శ్రద్ధల మధ్య జరిగిన గుడ్ ఫ్రైడే… శిలువ మోసిన నగర ఎమ్మెల్యే అనీల్

భక్తి శ్రద్ధల మధ్య జరిగిన గుడ్ ఫ్రైడే… శిలువ మోసిన నగర ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో గుడ్ ఫ్రైడే ( Good Friday ) వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు క్రైస్తవులు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వివిధ చర్చీలలో ప్రార్ధనలు నిర్వహించి క్రీస్తును ఆరాధించారు. నెల్లూరు కపాడిపాళెంలోని సెయింట్ జోసెఫ్ చర్చ్ లో

శబరి క్షేత్రంలో ఘనంగా శ్రీరాముని కళ్యాణోత్సవం…

శబరి క్షేత్రంలో ఘనంగా శ్రీరాముని కళ్యాణోత్సవం…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు దర్గామిట్టలో ఉన్న శబరి శ్రీరామ క్షేత్రంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ( Sri Rama Navami ) ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సీతా రాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో ఎమ్మెల్యే రోజా…

జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో ఎమ్మెల్యే రోజా…

Clock Of Nellore ( Jonnawada ) - ప్రముఖ సినీ నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె. రోజా ( MLA Roja Selvamani ) శుక్రవారం నెల్లూరుజిల్లాలోని శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. జొన్నవాడలోని అమ్మవారి ఆలయానికి చేరుకున్న రోజాకు ఆలయ పాలక

ఉగాది తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

ఉగాది తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నరసింహకొండపై ఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానానికి సంభందించి పాలక మండలి రూపొందించిన ఉగాది తెలుగు క్యాలెండర్ ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  ( MLA KotamReddy )ఆవిష్కరించారు. ఆదివారం తన కార్యాలయంలో వైసీపి

రంగడి సేవలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు … అర్చకులకు సన్మానం

రంగడి సేవలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు … అర్చకులకు సన్మానం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి ఆలయాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ( Chakradhar Babu ) దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కు ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఇలపాక శివకుమార్ ఆచారి,