తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్

Clock Of Nellore ( Tirumala ) – తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. తన లేటెస్ట్ మూవీ “థడక్”​ విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నట్లు కంగనా తెలిపారు. కంగనా నటించిన “థడక్” సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Previous

నెల్లూరుజిల్లాలో 7 మంది ఎస్సైల బదిలీ – ఉత్తర్వులు ఇచ్చిన ఎస్పీ విజయరావు

Read Next

జాతీయ రహదారిపై ప్రమాదం – ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Leave a Reply

Your email address will not be published.