వీర చెక్కమ్మదేవి ఆలయ నిర్మాణానికి శ్రీకారం… హాజరైన మాజీ మంత్రి అనీల్

Clock Of Nellore ( Nellore Rural ) – నెల్లూరు రూరల్ మండలం, కొండ్లపూడిలో నూతనంగా నిర్మించనున్న శ్రీ వీరచెక్కమ్మ దేవి ఆలయ శంఖుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పాల్గొన్న అనీల్ కుమార్ యాదవ్ ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులతో కలిసి శంఖుస్థాపనలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

 

Read Previous

పొట్టేపాళెంలో గడప గడపకు వెళ్లిన ఎమ్మెల్యే కోటంరెడ్డి… రేపు తొలి విడత ముగింపు

Read Next

ఆత్మకూరు ఉప ఎన్నిక : బిజేపి అభ్యర్ధి సహా 8 మంది నామినేషన్లు

Leave a Reply

Your email address will not be published.