చిట్టమూరులో దంపతులు అనుమానస్పద మృతి.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Clock Of Nellore ( Chittamur ) - ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని చిట్టమూరు మండలంలో భార్యా భర్త అనుమానస్పదంగా మృత్యువాత పడ్డారు. ఇది ప్రమాదమా, ఆత్మహత్యా లేదా హత్య అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మండల పరిధిలోని గంగాయగుంట గిరిజన కాలనీకి చెందిన వెంకటేష్, వెంకట రమణమ్మ