1. Home
  2. క్రైమ్

Category: క్రైమ్

నెల్లూరుజిల్లాలో 60 కిలోల గంజాయి స్వాధీనం… 6 మంది అరెస్ట్

నెల్లూరుజిల్లాలో 60 కిలోల గంజాయి స్వాధీనం… 6 మంది అరెస్ట్

Clock Of Nellore ( Gudur ) - 60 కిలోల గంజాయిని ఒరిస్సా రాష్ట్రంలో కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తుండగా నెల్లూరుజిల్లా సెబ్ పోలీసులు 6 మందిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేట సెబ్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున బూదనం టోల్ ప్లాజా

నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు.. ఒకరు అరెస్ట్ ?

నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు.. ఒకరు అరెస్ట్ ?

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు బాలాజీన‌గ‌ర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు నిర్వహించారు. మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో ఈ సోదాలు చేస్తున్నారు. ఏపీ, ఒడిశా, బిహార్‌, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లో ఎన్‎ఐఏ బృందాలు ఆరా తీస్తున్నాయి. బిహార్‌లో ఇటీవల

ప్రాణం తీసిన సరదా… మైపాడు బీచ్ లో విద్యార్ధి మృత్యువాత

ప్రాణం తీసిన సరదా… మైపాడు బీచ్ లో విద్యార్ధి మృత్యువాత

Clock Of Nellore ( Mypadu ) - ఈత సరదా ఓ విద్యార్ధి ప్రాణాన్ని బలిగొంది. నెల్లూరుజిల్లా మైపాడు బీచ్ లో ఈత కొట్టేందుకు సముద్రంలోకి దిగిన ఓ విద్యార్ధి అలల్లో కొట్టుకుపోవడంతో మృత్యువాత పడ్డాడు. గంగవరం గ్రామానికి చెందిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్ధి అజీజ్

నెల్లూరులో నైట్ బీట్ మరింత పటిష్ఠం… “చాయ్ విత్ బీట్స్” ప్రారంభించిన ఎస్పీ

నెల్లూరులో నైట్ బీట్ మరింత పటిష్ఠం… “చాయ్ విత్ బీట్స్” ప్రారంభించిన ఎస్పీ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో రాత్రి పూట పోలీసు గస్తీని మరింత పటిష్ఠం చేశారు ఎస్పీ విజయరావు. ఇటీవల జిల్లాలోని పలు చోట్ల అర్ధరాత్రి నేరాలు విపరీతంగా పెరిగాయి. నెల్లూరు నగరంలో అయితే హత్యలు కూడా జరుగుతున్నాయి. ఓ హత్యకు సంభందించి ఎస్పీ

బైక్ ను ఢీ కొట్టిన లారీ… వ్యక్తి మృత్యువాత

బైక్ ను ఢీ కొట్టిన లారీ… వ్యక్తి మృత్యువాత

Clock Of Nellore ( Kota ) - నెల్లూరుజిల్లా కోట మండలం ఊనుగుంట వద్ద ప్రమాదం జరిగింది. చిల్లకూరు మండలం, అన్నంబాక గ్రామానికి చెందిన కసుమూరు కోటయ్య అనే వ్యక్తి బైక్ పై కోట నుండి స్వగ్రామానికి వెళ్తుండగా కోట సమీపంలోని ఊనుగుంట పాళెం వద్ద వెనుకవైపు

బైక్ ను ఢీ కొట్టిన కారు… మహిళ మృతి

బైక్ ను ఢీ కొట్టిన కారు… మహిళ మృతి

Clock Of Nellore ( Duttaluru ) - నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని పిల్లాపేరు వాగ వద్ద కారు బైక్ ను ఢీ కొట్టింది. అతి వేగంగా బైకును ఢీ కొట్టడంతో బైక్ పై ఉన్న మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర

మెరుగు పేరుతో బంగారంతో ఉడాయింపు… నాయుడుపేటలో సంఘటన

మెరుగు పేరుతో బంగారంతో ఉడాయింపు… నాయుడుపేటలో సంఘటన

Clock Of Nellore ( Naidupet ) - బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని ఓ మహిళను నమ్మించి అదే ఆభరణాలతో ఉడాయించింది ఓ దొంగల ముఠా. నెల్లూరుజిల్లా నాయుడుపేట పట్టణంలోని భారత్ నగర్ లో నివాసముండే శాఖమూరి రాజమ్మ నివాసం వద్దకు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారు

ఇష్టం లేని పెళ్లితో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం… కాపాడిన పోలీసులు

ఇష్టం లేని పెళ్లితో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం… కాపాడిన పోలీసులు

Clock Of Nellore ( Atmakur ) - తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్థాపానికి గురైన ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు కాపాడిన సంఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం, అశ్వినీపురం గ్రామానికి చెందిన మైనర్ బాలికకు తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు.

రెండు హత్య కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేసిన వేదాయపాళెం పోలీసులు

రెండు హత్య కేసుల్లో ముద్దాయిలను అరెస్ట్ చేసిన వేదాయపాళెం పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు హత్య కేసులకు సంభందించి ముద్దాయిలను అరెస్ట్ చేశారు పోలీసుల. ఈనెల 27వ తేదీ రాత్రి నగరంలోని పడారుపల్లి చలపతినగర్ ప్రాంతంలో ఆటో డ్రైవర్ కోటకొండ సునీల్ తనకు పరిచయమైన

తడ చెక్ పోస్టు వద్ద నక్షత్ర తాబేళ్లు స్వాధీనం… నకిలీ పోలీస్ అరెస్ట్

తడ చెక్ పోస్టు వద్ద నక్షత్ర తాబేళ్లు స్వాధీనం… నకిలీ పోలీస్ అరెస్ట్

Clock Of Nellore ( Tada ) - పోలీస్ అవతారమెత్తాడు ఓ స్మగ్లర్. తాను చెన్నై సిటీలో హెడ్ కానిస్టేబుల్ నంటూ నకిలీ ఐడీ కార్డు తయారు చేసుకుని స్మగ్లింగ్ కు పాల్పడుతుండగా నెల్లూరు జిల్లా సెబ్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 250