కట్నం కోసం వేధిస్తున్నాడు – భర్తపై దిశ పిఎస్ లో మహిళ ఫిర్యాదు
Clock Of Nellore ( Nellore ) - కట్నం కోసం తన భర్త తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని నెల్లూరులోని దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఓ మహిళ. అరవిందనగర్ లో నివాసం ఉండే షేక్ షబీనాకు కృష్ణపట్నం పోర్టులో మెకానికల్ ఇంజనీర్