1. Home
  2. క్రైమ్

Category: క్రైమ్

స్పందన ఫిర్యాదులపై ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్… అధికారులకు పలు ప్రశ్నలు

స్పందన ఫిర్యాదులపై ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్… అధికారులకు పలు ప్రశ్నలు

Clock Of Nellore ( Nellore ) - ప్రతీ సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో ప్రజలు సమర్పించే ఫిర్యాదుల పరిష్కారంపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిస్పక్షపాతంగా వ్యవహరించాలని స్టేషన్ హౌస్ అధికారులకు సూచించారు.

రాపూరు గురుకుల పాఠశాలలో ఇద్దరు పిల్లల అదృశ్యం… తరువాత ప్రత్యక్షం

రాపూరు గురుకుల పాఠశాలలో ఇద్దరు పిల్లల అదృశ్యం… తరువాత ప్రత్యక్షం

Clock Of Nellore ( Rapuru ) - నెల్లూరుజిల్లా రాపూరులోని బాలయోగి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు అదృశ్యం కావడం కలకలం సృష్ఠించింది. గురుకుల పాఠశాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన ఇద్దరు పిల్లలను గుర్తించి క్షేమంగా పాఠశాలకు చేర్చడంతో అందరూ

పశ్చిమ గోదావరికి చెందిన యువతి మిస్సింగ్ కేసు… చేధించిన నెల్లూరు పోలీసులు

పశ్చిమ గోదావరికి చెందిన యువతి మిస్సింగ్ కేసు… చేధించిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Sullurpeta ) - ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తి కోసం తల్లిదండ్రులకు చెప్పకుండా నెల్లూరుజిల్లాకు విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతిని సురక్షితంగా కుటుంబసభ్యులకు అప్పగించారు నెల్లూరుజిల్లా పోలీసులు. యువతి ఇంట్లో నుండి బయటకు వచ్చిన తర్వాత

విదేశీ యువతిపై అత్యాచారం యత్నం కేసు… గంటల్లో అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

విదేశీ యువతిపై అత్యాచారం యత్నం కేసు… గంటల్లో అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో విదేశీ యువతిపై అత్యాచార యత్నం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు నెల్లూరు జిల్లా పోలీసులు. వివరాల్లో కెళ్తే... లూథియానా దేశానికి చెందిన కరోలినా అనే యువతి భారత

నెల్లూరుజిల్లాలో దారుణం… విదేశీ యువతిపై అత్యాచార యత్నం

నెల్లూరుజిల్లాలో దారుణం… విదేశీ యువతిపై అత్యాచార యత్నం

Clock Of Nellore ( Saidapuram ) - అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై అత్యాచార యత్నానికి ఒడిగడ్డారు దుండగులు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోగా దుండగులు పరారయ్యారు.

భార్యపై అనుమానం… వ్యక్తిపై హత్యాయత్నం

భార్యపై అనుమానం… వ్యక్తిపై హత్యాయత్నం

Clock Of Nellore ( Venkatagiri ) - తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు కసాయి భర్త. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట వద్ద శనివారం ఉదయం పందిటి పెంచలయ్య అనే వ్యక్తి

బుచ్చి టోల్ ప్లాజా వద్ద టెంటును ఢీ కొట్టిన లారీ… మహిళకు గాయాలు

బుచ్చి టోల్ ప్లాజా వద్ద టెంటును ఢీ కొట్టిన లారీ… మహిళకు గాయాలు

Clock Of Nellore ( Buchi ) - నెల్లూరుజిల్లా బుచ్చిరెడ్డి పాళెం సమీపంలోని టోల్ ప్లాజా వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. టోల్ ప్లాజా పక్కన వాహనంలో వివిధ వస్తువులను విక్రయిస్తూ ఓ జంట అక్కడే టెంటు వేసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో

రైలు కింద పడి విద్యార్ధిని ఆత్మహత్య… నెల్లూరుజిల్లాలో విషాదం

రైలు కింద పడి విద్యార్ధిని ఆత్మహత్య… నెల్లూరుజిల్లాలో విషాదం

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరుజిల్లా కావలి పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. శనివారం డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్ధిని రైలు కింద పడి ఆత్మహత్యతు పాల్పడింది. ఏఎస్ మండలం, జమ్మవరం గ్రామానికి చెందిన గాయత్రి ( 21 ) కావలి జవహార్ భారతి

ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 20 ఎర్ర చందనం దుంగలతో పాటూ ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని హరనాథపురంకు

ప్రయాణికురాలితో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన…

ప్రయాణికురాలితో ఆర్టీసీ బస్సు డ్రైవర్ అసభ్య ప్రవర్తన…

Clock Of Nellore ( Vijayawada ) - ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలితో ఓ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నెల్లూరు 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు నుంచి విశాఖకు వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ జనార్దన్.. ఒంటరిగా ఉన్న, పక్కన కూర్చున్న మహిళ పట్ల చెడుగా