1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

సరైన జాగ్రత్తలు తీసుకుంటే అదుపులోనే ఆస్థమా : డాక్టర్ సుస్మితా రెడ్డి వెల్లడి

సరైన జాగ్రత్తలు తీసుకుంటే అదుపులోనే ఆస్థమా : డాక్టర్ సుస్మితా రెడ్డి వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - కొన్ని సందర్భాల్లో ఆస్థమా ప్రాణాపాయంగా మారుతుందని, వైద్యుల సలహా మేరకు సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆస్థమా అదుపులో ఉండి సుఖప్రదమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చునని నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలు డాక్టర్ జి.ఎల్. సుస్మితా రెడ్డి పేర్కొన్నారు.

ఢిల్లీకి గంజాయి తరలింపు… గుట్టు రట్టు చేసిన కందుకూరు పోలీసులు

ఢిల్లీకి గంజాయి తరలింపు… గుట్టు రట్టు చేసిన కందుకూరు పోలీసులు

Clock Of Nellore ( Kandukuru ) - విశాఖ ఏజన్సీ ప్రాంతం నుండి ప్రత్యేక సౌకర్యాలతో ఉన్న కార్లలో గంజాయిని తీసుకెళ్లి అక్కడ విక్రయించి తిరిగి వచ్చే క్రమంలో మద్యాన్ని తీసుకొచ్చి స్థానికంగా విక్రయించే ఇద్దరు వ్యక్తుల గుట్టును నెల్లూరుజిల్లాలోని కందుకూరు పోలీసులు రట్టు చేశారు. గత నెల

రాష్ట్రానికి ఎరువులను సరఫరా చేయండి : కేంద్రాన్ని కోరిన మంత్రి కాకాణి

రాష్ట్రానికి ఎరువులను సరఫరా చేయండి : కేంద్రాన్ని కోరిన మంత్రి కాకాణి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలోని రైతులకు ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందజేస్తునట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం న్యూఢిల్లీలోని కృషి భవన్ నుంచి కేంద్ర వ్యవసాయ

చంద్రబాబుది దిగజారుడు రాజకీయం : జడ్పీ ఛైర్ – పర్సన్ అరుణమ్మ మండిపాటు

చంద్రబాబుది దిగజారుడు రాజకీయం : జడ్పీ ఛైర్ – పర్సన్ అరుణమ్మ మండిపాటు

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన అఘాయిత్యాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా జడ్పీ ఛైర్ - పర్సన్ ఆనం అరుణమ్మ ( Nellore ZP Chairman ) విమర్శించారు. ఘటన జరిగిన గంటల్లోనే పోలీసు

విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలి – VSU వార్షికోత్సవంలో మంత్రి కాకాణి పిలుపు

విద్యార్ధులు రాజకీయాల్లోకి రావాలి – VSU వార్షికోత్సవంలో మంత్రి కాకాణి పిలుపు

Clock Of Nellore ( Nellore ) - యువత అన్ని రంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించి, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాత్రి వెంకటాచలం మండలం, కాకుటూరులోని విక్రమ

నెల్లూరులో ఈద్గా, షాదీ మంజిల్ ప్రారంభం… హాజరైన సినీ నటుడు అలీ

నెల్లూరులో ఈద్గా, షాదీ మంజిల్ ప్రారంభం… హాజరైన సినీ నటుడు అలీ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో నూతనంగా నిర్మించిన షాదీ మంజిల్, ఈద్గాల ప్రారంభోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ రెండు ప్రారంభోత్సవాలకు సినీ నటుడు అలీ పాల్గొన్నారు. నగరంలోని కోటమిట్టలో 8 కోట్లతో నిర్మించిన షాదీ మంజిల్

ముఖ్యమంత్రికే తప్పుడు సమాచారం ఇస్తారా ? – అధికారులపై ఆనం అసహనం

ముఖ్యమంత్రికే తప్పుడు సమాచారం ఇస్తారా ? – అధికారులపై ఆనం అసహనం

Clock Of Nellore ( Nellore ) - మేం సిగ్గు పడుతున్నాం.. అధికారులుగా మీకు అది ఉందో లేదో నాకు తెలియదు అంటూ అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి.. నెల్లూరు జిల్లా సాగునీటి

అధికారుల నిర్లక్ష్యం… విద్యార్థికి శాపం…

అధికారుల నిర్లక్ష్యం… విద్యార్థికి శాపం…

Clock Of Nellore ( Marripadu ) - అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి సంవత్సర కాలాన్ని నిరుపయోగం చేసింది. ఎంతో కష్టపడి చదువుకున్న అతడికి.. హాల్‌ టికెట్‌లో మార్పు శాపంగా మారింది. అందులో సబ్జెక్టుల మార్పు కారణంగా ఇప్పటివరకు జరిగిన రెండు పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యే పరిస్థితి వచ్చింది.

ముగిసిన ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన – వీడ్కోలు పలికిన అధికారులు

ముగిసిన ఉప రాష్ట్రపతి నెల్లూరు పర్యటన – వీడ్కోలు పలికిన అధికారులు

Clock Of Nellore ( Venkatachalam ) - భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు పర్యటన ముగిసింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 26వ తేదీన వెంకయ్యనాయుడు నెల్లూరుకు విచ్చేశారు. నెల్లూరులో పూర్తి స్థాయిలో ఆధునీకరించిన ఆలిండియా రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే

నెల్లూరు కార్పొరేషన్ లో ఏసిబి తనిఖీలు – కోట్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు

నెల్లూరు కార్పొరేషన్ లో ఏసిబి తనిఖీలు – కోట్లలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ( Nellore ACB ) అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసిబి డిఎస్పీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న పోలీసు బృందం ఆరోగ్య విభాగంలోని అన్నీ రికార్డులను తనిఖీ చేస్తున్నారు.