1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

జగనన్న కాలనీ పనులు పరిశీలించిన కొండూరు అజేయ్ రెడ్డి..

జగనన్న కాలనీ పనులు పరిశీలించిన కొండూరు అజేయ్ రెడ్డి..

Clock Of Nellore ( Penagalur ) - పెనగలూరు మండలం, పొందలూరు పంచాయితీ పరిధిలోని చక్రంపేటలో గట్టు మీద ఇళ్లు లేని పేద ప్రజల కోసం ఉచితంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ పనులను రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఛైర్మైన్ కొండూరు అజేయ్ రెడ్డి గురువారం పరిశీలించారు. అధికారులతో

భార్య ప్రవర్తనపై మనస్థాపం : కుమారుడితో కలిసి భర్త ఆత్మహత్య

భార్య ప్రవర్తనపై మనస్థాపం : కుమారుడితో కలిసి భర్త ఆత్మహత్య

Clock Of Nellore ( Nellore ) - ప్రవర్తన మార్చుకోవాలని పదే పదే చెబుతున్నా భార్య వినకపోయే సరికి మనస్థాపానికి గురైన భర్త... కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరులో గురువారం చోటుచేసుకుంది. నగర శివారు కొత్తూరు సమీపంలోని అంబాపురంలో రంగస్వామి అనే వ్యక్తి భార్యతో

నెల్లూరు జిల్లాలో విషాదం : ఉరేసుకుని తల్లీ, బిడ్డల బలవన్మరణం

నెల్లూరు జిల్లాలో విషాదం : ఉరేసుకుని తల్లీ, బిడ్డల బలవన్మరణం

Clock Of Nellore ( Vinjamuru ) - నెల్లూరుజిల్లా వింజమూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ తల్లి తన ఇద్దరు బిడ్డలకు ఉరి వేసి, తాను కూడా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వింజమూరులోని జైభీమ్ నగర్ లో సాదం వెంకట్రావ్, గీత

నెల్లూరు దంపతుల హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నెల్లూరు దంపతుల హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని పడారుపల్లి అశోక్ నగర్ లో ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి దంపతులను హత్య చేసిన నేరంలో ముద్దాయిలను నెల్లూరు పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. దంపతులకు సంభందించిన క్యాంటీన్ లో పనిచేసే సప్లయిరే మొదటి ముద్దాయిగా గుర్తించారు. పోలీసులు

పవన్ సిఎం అయితే ప్రతి రోజూ పండగే… చవితి రోజు కూడా ప్రజల్లోనే కేతంరెడ్డి

పవన్ సిఎం అయితే ప్రతి రోజూ పండగే… చవితి రోజు కూడా ప్రజల్లోనే కేతంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తన ప్రజారంజక పాలన ద్వారా ప్రజలు ప్రతీ రోజూ సంతోషంగా జీవించేలా పరిపాలిస్తారని, అవినీతి ఆస్కారం లేకుండా ప్రజలే పరమావధిగా ఉంటారని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.

మాపై దయ చూపండి సిఎం సార్ – నెల్లూరులో ఫ్లెక్సీ కార్మికుల శాంతియుత నిరసన

మాపై దయ చూపండి సిఎం సార్ – నెల్లూరులో ఫ్లెక్సీ కార్మికుల శాంతియుత నిరసన

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో ఫ్లెక్సీలను నిషేదిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన నేపద్యంలో దానిపై ఆధారపడ్డ యజమానులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఫ్లెక్సీ ప్లాస్టిక్ కాదని చెబుతున్నారు. వేల కుటుంబాలు దానిపై ఆధారపడి ఉన్నాయని, పునరాలోచించాలని వేడుకుంటున్నారు. నెల్లూరులో ఇవాళ ఫ్లెక్సీ

నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

Clock Of Nellore ( Nellore ) - ఈడీ అధికారులమని చెప్పి నెల్లూరులోని బంగారు దుకాణంలోకి చొరబడి సోదాలు చేసి భారీగా బంగారంతో ఉడాయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కిన నకిడీ ఈడీ అధికారులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం నగరంలోని కాకార్ల

నెల్లూరు నగరంలో దారుణం : దంపతులను గొంతు కోసి చంపిన కిరాతకులు

నెల్లూరు నగరంలో దారుణం : దంపతులను గొంతు కోసి చంపిన కిరాతకులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దండగులు అతి కిరాతంగా దంపతులను గొంతు కోసి హత్య చేశారు. నగర ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణాజిల్లాకు చెందిన వాసిరెడ్డి కృష్ణారావు -

నెల్లూరులో నూతన ప్రెస్ క్లబ్ కు స్థలం ఇవ్వండి : కలెక్టర్ ను కోరిన కోటంరెడ్డి

నెల్లూరులో నూతన ప్రెస్ క్లబ్ కు స్థలం ఇవ్వండి : కలెక్టర్ ను కోరిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - జిల్లా కేంద్రమైన నెల్లూరులో నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ ను కోరారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇవాళ నెల్లూరులో ఇంఛార్జ్ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వరంలో జరిగిన జిల్లా అభివృద్ది

గాంధీగిరి నిరసన చేపడతా … హెచ్చరించిన కోటంరెడ్డి – ఆనం ఆవేదన

గాంధీగిరి నిరసన చేపడతా … హెచ్చరించిన కోటంరెడ్డి – ఆనం ఆవేదన

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ఇవాళ జరిగిన జిల్లా అభివృద్ధి కమిటి సమావేశంలో మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట పలువురు ఎమ్మెల్యేలు సమస్యలపై అధికారులను నిలదీశారు. వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే గాంధీగిరి నిరసన చేపడతానని నెల్లూరు