1. Home
  2. politics

Category: ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ పేరు తొలగింపు హేయమైన చర్య : కేతంరెడ్డి ధ్వజం

ఎన్టీఆర్ పేరు తొలగింపు హేయమైన చర్య : కేతంరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్రంలో వైసీపి ఎప్పుడూ లేని విష సంస్క్రృతిని అమలు చేస్తుందని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా ఆయన నెల్లూరు సిటీలోని

పేరు పెట్టినంతమాత్రానా వైఎస్ఆర్ స్థాయి పెరగదు : జూ. ఎన్టీఆర్

పేరు పెట్టినంతమాత్రానా వైఎస్ఆర్ స్థాయి పెరగదు : జూ. ఎన్టీఆర్

Clock Of Nellore ( Internet Desk ) - విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఇన్నాళ్లుగా ఉన్న ‘ఎన్టీఆర్’ పేరును ప్రభుత్వం తొలగించడంపై ఆయన మనవడు, ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. ఎన్టీఆర్ చేసిన ట్వీట్ నొప్పింపక.. తానొప్పక అనే రీతిలో ఉందని నందమూరి

వరకట్న వేధింపుల కేసు.. రెండేళ్ల తర్వాత అరెస్ట్​..

వరకట్న వేధింపుల కేసు.. రెండేళ్ల తర్వాత అరెస్ట్​..

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాకు చెందిన రాజమోహన్​ అనే వ్యక్తిని చైన్నై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగపూర్​ నుంచి చెన్నై చేరుకున్న ప్రయాణికులను తనిఖీ చేస్తున్న క్రమంలో.. రాజమోహన్​ పాస్​పోర్ట్​ను​ అధికారులు పరిశీలించారు. వాంటెడ్​ లిస్ట్​లో అతని పేరు ఉండటంతో

గూడూరులో అంబులెన్స్ డ్రైవర్ అరాచకం : పోలీసుల రంగ ప్రవేశం

గూడూరులో అంబులెన్స్ డ్రైవర్ అరాచకం : పోలీసుల రంగ ప్రవేశం

Clock Of Nellore ( Gudur ) - తిరుపతి జిల్లా గూడూరు ఏరియా వైద్యశాలలో ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల అరాచకం వెలుగుచూసింది. తాము చెప్పినంత నగదు ఇస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తామని చెప్పడంతో మృతుని బంధువులు మరో అంబులెన్స్ ను పిలిపించగా ఆ అంబులెన్స్ డ్రైవర్ పై ఏకంగా దౌర్జన్యానికి

నెల్లూరు జిల్లాలో దారుణం… ఆలయం చుట్టూ తిప్పి.. కుక్కతో కరిపించి

నెల్లూరు జిల్లాలో దారుణం… ఆలయం చుట్టూ తిప్పి.. కుక్కతో కరిపించి

Clock Of Nellore ( Jonnawada ) - నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో దొంగ అనే అనుమానంతో ఓ యువకుడిపై మరో వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. బాధిత యువకుడి మెడకు తాడు బిగించి.. కాళ్లతో తన్నుతూ హింసించాడు. జుట్టు పట్టి ఆలయం చుట్టూ ఈడ్చుతూ దాడి చేశాడు.

ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం : నెల్లూరులో వ్యక్తి అరెస్ట్

ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం : నెల్లూరులో వ్యక్తి అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) - కొనే అవసరం లేదనుకున్నాడో ఏమో గానీ ఆ వ్యక్తి ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకాన్ని ప్రారంభించాడు. ఏపుగా గంజాయి మొక్కలు పెరగి వాసన చుట్టుపక్కల వారికి గుభాళించగా పలువురికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరిశీలించగా

ట్యాంక్ బండ్ తరహాలో నెల్లూరులో గణేష్ నిమజ్జన ఘాట్ : ఎమ్మెల్యే కోటంరెడ్డి

ట్యాంక్ బండ్ తరహాలో నెల్లూరులో గణేష్ నిమజ్జన ఘాట్ : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ కు తీసిపోని విధంగా నెల్లూరులో గణేష్ నిమజ్జన ఘాట్ ను రూపొందిస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. ఘాట్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 కోట్ల రూపాయలు

మెడికవర్ లో వెయ్యి దాటిన క్యాన్సర్ PET CT స్కాన్స్…

మెడికవర్ లో వెయ్యి దాటిన క్యాన్సర్ PET CT స్కాన్స్…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో అత్యాధునిక పద్దతుల ద్వారా క్యాన్సర్ చికిత్సలు అందుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అందుబాటులో లేని డిజిటల్ పెట్ సీటి స్కాన్ నెల్లూరులోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో ఉండటంతో క్యాన్సర్ నిర్ధారణ,

బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి ఆత్మహత్యా యత్నం .​.. భార్య విడిచి వెళ్లిందని..

Clock Of Nellore ( Bitragunta ) - నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. విద్యుత్​ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. కండీర్ (34) కేరళ నుంచి ఝార్ఖండ్​కు వెళ్తున్నాడు. కానీ తను వెళ్లాల్సిన గమ్యం రాకముందే..

ఫిజియోథెరపి ద్వారా త్వరగా కోలుకోవచ్చు : సదస్సులో డాక్టర్ గణేష్ వెల్లడి

ఫిజియోథెరపి ద్వారా త్వరగా కోలుకోవచ్చు : సదస్సులో డాక్టర్ గణేష్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులు ఫిజియో థెరపి ద్వారా త్వరగా కోలుకోవచ్చునని మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ పేర్కొన్నారు. ప్రపంచ ఫిజియో థెరపి దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో మూడు రోజుల