1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరు బ్యారేజీని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్…

నెల్లూరు బ్యారేజీని ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో పెన్నానదిపై నూతనంగా నిర్మించిన బ్యారేజీ కమ్ బ్రిడ్జిని మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. సంగం బ్యారేజీ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం హెలికాప్టర్ లో కోవూరు షుగర్ ప్యాక్టరీ వద్దకు చేరుకున్న సిఎం

సంగం బ్యారేజీని ప్రారంభించిన సిఎం జగన్ – ఎంతో గర్వంగా ఉందని వెల్లడి

సంగం బ్యారేజీని ప్రారంభించిన సిఎం జగన్ – ఎంతో గర్వంగా ఉందని వెల్లడి

Clock Of Nellore ( Sangam ) - ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీని మేకపాటి కుబుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. అలాగే బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్

కోటంరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాల సందడి : ఆకట్టుకున్న ఆథ్యాత్మిక కార్యక్రమాలు

కోటంరెడ్డి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనాల సందడి : ఆకట్టుకున్న ఆథ్యాత్మిక కార్యక్రమాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జన సందడి నెలకొంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నెల్లూరు చెరువులో రూపుదిద్దుకున్న నిమజ్జన ఘాట్ భక్తి పారవశ్యంతో వెలుగొందింది. వందలాది విగ్రహాలు

ఖరారైన సిఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన…

ఖరారైన సిఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన…

Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఖరారైన పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం నెల్లూరుజిల్లా కలెక్టరేట్ కు పంపింది. అధికారికంగా ఖరారైన వివరాల ప్రకారం ఈనెల 6వ తేదీనా ఉదయం 9:30

భవిష్యత్తులో మంత్రి అవుతావ్ : ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆశీర్వదించిన సాధువు

భవిష్యత్తులో మంత్రి అవుతావ్ : ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఆశీర్వదించిన సాధువు

Clock Of Nellore ( Nellore ) - భవిష్యత్తులో మంత్రి అవుతావంటూ ఓ సాధువు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆశీర్వదించారు. ఉత్తర భారతదేశం కాశీ నుండి ప్రత్యేక వాహనంలో ఆలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా కొందరు సాధువులు నెల్లూరుకు చేరుకున్నారు. మూలాపేటలోని ఇరుకళల

రేపే గణేష్ నిమజ్జనోత్సవాలు – హైదరాబాద్ కు మించి ప్లాన్ చేసిన కోటంరెడ్డి

రేపే గణేష్ నిమజ్జనోత్సవాలు – హైదరాబాద్ కు మించి ప్లాన్ చేసిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో రేపు గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నెల్లూరుసిటీలోని అన్నీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను సామూహికంగా ఆదివారం నిమజ్జనోత్సవం చేయనున్నారు. ఈ దఫా పెన్నానదికి బదులుగా నిమజ్జనాన్ని నెల్లూరు చెరువుకు మార్చారు. నిమజ్జనోత్సవాన్ని కనీవినీ

అద్భుతంగా రూపుదిద్దుకున్న నెల్లూరు బ్యారేజి… పరిశీలించిన ఎమ్మెల్యే అనీల్

అద్భుతంగా రూపుదిద్దుకున్న నెల్లూరు బ్యారేజి… పరిశీలించిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగర వాసుల 25 ఏళ్ల కల నెరవేరింది. పెన్నానదిపై బ్యారేజీ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది. ఈనెల 6వ తేదీనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యారేజీని జాతికి అంకితం చేయనున్నారు. నెల్లూరు బ్యారేజీ అద్భుతంగా తయారైంది. నగరంలో

పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే : వాటర్ బేస్ ప్రారంభోత్సవంలో మంత్రి కాకాణి

పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే : వాటర్ బేస్ ప్రారంభోత్సవంలో మంత్రి కాకాణి

Clock Of Nellore ( TP Gudur ) - జిల్లాలో విరివిగా ఏర్పాటవుతున్న పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తోటపల్లిగూడూరు మండలం, అనంతవరం గ్రామంలోని వాటర్ బేస్ ప్లాంట్ లో ఆధునీకరించిన

ఈనెల 6న సిఎం నెల్లూరు జిల్లా పర్యటన : ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ఈనెల 6న సిఎం నెల్లూరు జిల్లా పర్యటన : ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. నెల్లూరు బ్యారేజి, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజి

వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి – మహిళ మృతి, పలువురికి గాయాలు

వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి – మహిళ మృతి, పలువురికి గాయాలు

Clock Of Nellore ( Atmakur ) - నెల్లూరుజిల్లా ఆత్మకూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక బంగ్లా సెంటర్ లో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో అపశ్రుతి జరిగింది. వేడుకల్లో భాగంగా ఉట్టి మహోత్సవం జరుగుతుండగా పక్కనే ఉన్న ఓ భవంతిపై ఎక్కి కొందరు దాన్ని తిలకిస్తూ