మెడికవర్ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం : అవగాహన ర్యాలీ నిర్వహణ
Clock Of Nellore ( Nellore ) - ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ గణేష్ నాగిరెడ్డి సారధ్యంలో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయ్ అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది