1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

జెన్ కో ను అధానీకి అప్పగిస్తే ఊరుకోం : ప్రభుత్వాన్ని హెచ్చరించిన సోమిరెడ్డి

జెన్ కో ను అధానీకి అప్పగిస్తే ఊరుకోం : ప్రభుత్వాన్ని హెచ్చరించిన సోమిరెడ్డి

Clock Of Nellore ( Muthukur ) - నెల్లూరుజిల్లా నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ( AP GENCO ) అధానీకి అప్పగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అఖిల పక్షం స్పష్టం చేసింది. జెన్ కో ను ప్రైవేటు పరం చేయరాదంటూ అఖిల పక్షం

బలహీన పడ్డ వాయుగుండం : దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన

బలహీన పడ్డ వాయుగుండం : దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన

Clock Of Nellore ( Delhi ) - నైరుతీ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న వాయుగుండం మంగళవారం ఉదయం స్వల్ప అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర వైపు కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది.

శరత్ చంద్రారెడ్డిని చెవిరెడ్డి ఎందుకు కలిశారు : ప్రశ్నించిన ఆనం

శరత్ చంద్రారెడ్డిని చెవిరెడ్డి ఎందుకు కలిశారు : ప్రశ్నించిన ఆనం

Clock Of Nellore ( Nellore ) - దోవోస్ కు వెళ్లి జగ్గూభాయ్ ఏం చేశారని, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే వెళ్లాల్సిన అవసరం ఏమిటని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో

హిమాలయ పర్వతం ఎక్కిన ” కోటంరెడ్డి అభిమానం “

హిమాలయ పర్వతం ఎక్కిన ” కోటంరెడ్డి అభిమానం “

Clock Of Nellore ( Nellore ) - ప్రపంచంలో ప్రఖ్యాత గాంచి, అత్యంత ఎత్తయిన హిమాలయ పర్వతాలకు కోటంరెడ్డి సోదరుల అభిమానం తాకింది. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి వీర అభిమాని అయిన ఓ యువకుడు హిమాలయ పర్వతాలను అధిరోహించి ఆయన పేరును మంచు

నెల్లూరుకు 420 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం : మంగళవారం బలహీన పడే అవకాశం

నెల్లూరుకు 420 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం : మంగళవారం బలహీన పడే అవకాశం

Clock Of Nellore ( Delhi ) - నైరుతీ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. అది 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తుంది. ప్రస్తుతం నెల్లూరుకు 420 కిలోమీటర్లు, చెన్నైకు 350 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కొనసాగుతుంది. అది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మంగళవారం రాత్రి

ఒక్కడన్నాడు.. ముగ్గురొచ్చారు… దిశకు ఫోన్ చేసి బయటపడ్డ యువతి

ఒక్కడన్నాడు.. ముగ్గురొచ్చారు… దిశకు ఫోన్ చేసి బయటపడ్డ యువతి

Clock Of Nellore ( Kavali ) - కుటుంబ పరిస్థితులు, ఆర్ధిక అవసరాలు.. కారణం ఏదో తెలియదు కానీ ఓ యువతి దిగరాని రొంపిలోకి దిగింది. ఓ వ్యక్తితో ఏకాంతంగా గడిపేందుకు అంగీకరించింది. తీరా ఆ ప్రదేశానికి వెళ్లగా ముగ్గురొచ్చారు. అంతటితో ఆగలేదు, ఆ ముగ్గురు యువతి

ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని అందుకున్న నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Gujarath ) - మత్స్య, ఆక్వా సాగు రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు జాతీయస్థాయిలో నెల్లూరు జిల్లాకు లభించిన ఉత్తమ మెరైన్ జిల్లా పురస్కారాన్ని కలెక్టర్ చక్రధర్ బాబు అందుకున్నారు. సోమవారం గుజరాత్ లోని డామన్ సిటిలో ఉన్న స్వామి వివేకానంద ఆడిటోరియంలో

ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా|| టి. రవికుమార్ కు జాతీయ స్థాయి అవార్డు

ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు డా|| టి. రవికుమార్ కు జాతీయ స్థాయి అవార్డు

Clock Of Nellore ( Nellore ) - గత మూడు దశాబ్దాలుగా చిన్నపిల్లల వైద్యరంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న నెల్లూరుకు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రవికుమార్ కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. రిచ్ చిన్నపిల్లల హాస్పిటల్ ను నెల్లూరులో స్థాపించి 30 సంవత్సరాలు

ఈనెల 26న పిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం : శ్రీహరికోటలో సర్వం సిద్ధం

ఈనెల 26న పిఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం : శ్రీహరికోటలో సర్వం సిద్ధం

Clock Of Nellore ( Srihari Kota ) - ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈ నెల 26వ తేదీనా పిఎస్ఎల్వీ - సి 54 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్దమైంది. ఈ రాకెట్ ద్వారా ఓషియాన్ శాట్

వాయుగుండంగా మారిన అల్పపీడనం : రేపటి నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

వాయుగుండంగా మారిన అల్పపీడనం : రేపటి నుండి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు

Clock Of Nellore ( Delhi ) - బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మొదట అండమాన్ సమీపంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ ప్రస్తుతం నెల్లూరు - చెన్నై మధ్యలోకి రానుంది. అల్పపీడనం తీవ్ర అల్ప పీడనంగా రూపాంతరం చెంది వాయుగుండంగా మారింది.