1. Home
  2. politics

Category: ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారు : మంత్రి కాకాణి విమర్శ

చంద్రబాబును చూసి ప్రజలు ఇదేం కర్మ అంటున్నారు : మంత్రి కాకాణి విమర్శ

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదని అనడానికి ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనమన్నారు. ఆదివారం నెల్లూరులోని

ప్రియుడిపై మోజు : భర్తను చంపి మూటగట్టి కాలువలో పడేసిన భార్య

ప్రియుడిపై మోజు : భర్తను చంపి మూటగట్టి కాలువలో పడేసిన భార్య

Clock Of Nellore ( Muthukur ) - ప్రియుడిపై మోజుతో భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఓ భార్య కిరాతక చర్యకు ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి తర్వాత అతని శవాన్ని గోనె సంచి మూట కట్టి, కాలువలో పడేసింది. తరువాత ఏమీ ఎరుగని వ్యక్తిలా వ్యవహరించింది.

40 ఏళ్ల నుండి మురుగు సమస్య : శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

40 ఏళ్ల నుండి మురుగు సమస్య : శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 21వ డివిజన్ లోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతం. రైల్వే ట్రాక్ కు పక్కనే ఉండే ప్రదేశం.. రైల్వే అధికారుల అనుమతి లేనిదే ఆ ప్రాంతంలో ఏ పనీ చేపట్టలేని నిజం... దీని కారణంగా గత 40 ఏళ్లుగా డ్రైనేజీ కాలువలు

అపోలో ఆధ్వర్యంలో న్యూరో ఎసెన్షియల్ CME సదస్సు : హాజరైన వివిధ రాష్ట్రాల వైద్యులు

అపోలో ఆధ్వర్యంలో న్యూరో ఎసెన్షియల్ CME సదస్సు : హాజరైన వివిధ రాష్ట్రాల వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో న్యూరో ఎసెన్షియల్స్ సి.ఎమ్.ఈ (CME) కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని మినర్వా హోటల్లో నిర్వహించిన ఈ CME కార్యక్రమానికి డాక్టర్ జి.అశోక్, అపోలో ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్

వీడు మహా కేటుగాడు : కటకటాల వెనక్కు నెట్టిన నెల్లూరు పోలీసులు

వీడు మహా కేటుగాడు : కటకటాల వెనక్కు నెట్టిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - వీడు మహా కేటుగాడు. అంతా ఇంతా కాదు.. తాను పెద్ద అధికారినని, పెద్ద డాక్టర్ నని ప్రజలను బురిడీ కొట్టించి నగదుతో ఉడాయిస్తాడు. ఒకరూ, ఇద్దర్నీ కాదూ ఏకంగా పదుల సంఖ్యలో ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు నెల్లూరు

చంద్రబాబు ట్రాప్ లో పడకండి : ప్రజలకు వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి పిలుపు

చంద్రబాబు ట్రాప్ లో పడకండి : ప్రజలకు వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి పిలుపు

Clock Of Nellore ( Nellore ) - ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు ప్రచారం చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు ట్రాప్ లో ప్రజలు పడవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూలులో చంద్రబాబు చేసిన

నెల్లూరుజిల్లాలో పామాయిల్ సాగు : ప్రారంభించిన వ్యవసాయ మంత్రి కాకాణి

నెల్లూరుజిల్లాలో పామాయిల్ సాగు : ప్రారంభించిన వ్యవసాయ మంత్రి కాకాణి

Clock Of Nellore ( Podalakur ) - తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పామాయిల్ సాగుపై రైతులు మొగ్గు చూపి మంచి లాభాలు పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలో జాతీయ ఆహార భద్రత

వెంకటేశ్వరపురంలో పందుల స్వైర విహారం : బాలుడ్ని ఈడ్చుకెళ్లడంతో గాయాలు

వెంకటేశ్వరపురంలో పందుల స్వైర విహారం : బాలుడ్ని ఈడ్చుకెళ్లడంతో గాయాలు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ఎన్నిసార్లు అక్కడి పందుల పెంపకం దార్లకు హెచ్చరికలు జారీ చేసినా వారు పెడచెవిన పెడుతున్నారు. నివాసాల మధ్య పందులను వదిలేస్తున్నారు. ఆ

మాజీ మంత్రి నారాయణను విచారించిన సిఐడి అధికారులు

మాజీ మంత్రి నారాయణను విచారించిన సిఐడి అధికారులు

Clock Of Nellore ( Hydarabad ) - హైదరాబాద్ లో ఉంటున్న నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకలు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు : భయంతో ప్రయాణీకులు

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు : భయంతో ప్రయాణీకులు

Clock Of Nellore ( Gudur ) - అహ్మదాబాద్ నుండి చెన్నై వెళ్లే నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారు జామున రైలు ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైల్లోని ప్యాంట్రీ కార్ ( ఆహార పదార్ధాలు