1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఆంధ్ర ప్రదేశ్

పేకాట బ్యాచ్ ను జైలుకు పంపిన నెల్లూరు పోలీసులు : కృష్ణసింగే నిర్వాహకుడు

పేకాట బ్యాచ్ ను జైలుకు పంపిన నెల్లూరు పోలీసులు : కృష్ణసింగే నిర్వాహకుడు

Clock Of Nellore ( Nellore ) - జూద క్రీడల నిర్వహణలో నిష్ఠాత్నుడైన కృష్ణసింగ్ తో పాటూ పట్టుబడ్డ పేకాట బ్యాచ్ ను నెల్లూరు పోలీసులు మంగళవారం జైలుకు పంపారు. నగరంలోని రామలింగాపురంలో కృష్ణసింగ్ ఆధ్వర్యంలో పేకాట స్థావరం నడుస్తుందని సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ విజయరావు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృత్యువాత

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృత్యువాత

Clock Of Nellore ( Gudluru ) - నెల్లూరుజిల్లాలోని గుడ్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోచర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న కూలీలపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అరుదైన మోకాలి శస్త్ర చికిత్స

నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అరుదైన మోకాలి శస్త్ర చికిత్స

Clock Of Nellore ( Nellore ) - జీవితంలో ఇక నడవలేనని కుంగుబాటుకు గురైన ఓ వ్యక్తికి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించి ఆయన జీవితంలో సంతోషాన్ని నింపారు. వారి కుటుంబసభ్యులకు ఆనందాన్ని అందించారు. వివరాల్లోకి వెళితే... తిరుపతిజిల్లా గూడూరుకు చెందిన

ప్రవాసాంధ్రుల క్షేమం కోసమే APNRTS : వెల్లడించిన ఛైర్మైన్ మేడపాటి వెంకట్

ప్రవాసాంధ్రుల క్షేమం కోసమే APNRTS : వెల్లడించిన ఛైర్మైన్ మేడపాటి వెంకట్

Clock Of Nellore ( Kuwait ) - ఏ దేశంలో ఉన్నా ప్రవాసాంధ్రులు ఇబ్బందులు పడకూడదు, క్షేమంగా ఉండాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీని స్థాపించారని ఆ సొసైటీ ఛైర్మైన్ మేడపాటి వెంకట్ అన్నారు. కువైట్ లో ఇబ్బందులు

నెల్లూరులో పేకాట దందా : కృష్ణసింగ్ తో సహా పలువురు అరెస్ట్

నెల్లూరులో పేకాట దందా : కృష్ణసింగ్ తో సహా పలువురు అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) - క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న కృష్ణసింగ్ ఇంకా ఆ వృత్తిని వదులుకోలేదు. బెట్టింగ్, పేకాటే, ఇతర జూదాల నిర్వహణే జీవితంగా ముందుకెళుతున్నాడు. తాజాగా సోమవారం రాత్రి నెల్లూరులో కృష్ణసింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పేకాట స్థావరంపై

ఈనెల 28 నుండి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన

ఈనెల 28 నుండి చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీ నుండి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఖరారు అయినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర సోమవారం ప్రకటించారు. మూడు

గిరిజనులకు మొబైల్ నెట్ వర్క్ అంశం : కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపి ఆదాల

గిరిజనులకు మొబైల్ నెట్ వర్క్ అంశం : కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపి ఆదాల

Clock Of Nellore ( Delhi ) - దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులందరికీ మొబైల్ నెట్ వర్క్ కవరేజీ అందుతుందా లేదా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి బుధవారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవేళ ఒక వేళ కొన్ని చోట్ల

తుఫానుపై మంత్రి కాకాణి సమీక్ష : అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడి

తుఫానుపై మంత్రి కాకాణి సమీక్ష : అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - మాండోస్ తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్

దూసుకొస్తున్న మాండౌస్ తుఫాను : ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

దూసుకొస్తున్న మాండౌస్ తుఫాను : ఉమ్మడి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

Clock Of Nellore ( Buero Report ) - ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండౌస్ తీవ్ర తుఫాను స్వల్పంగా బలహీన పడి సాధారణ తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. చెన్నైకు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 12 కిలో మీటర్ల

తనను అస్థిర పరిచే కుట్ర : రెచ్చగొట్టినా స్పందించవద్దన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

తనను అస్థిర పరిచే కుట్ర : రెచ్చగొట్టినా స్పందించవద్దన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొందరు ప్రత్యర్ధులు తనను అస్థిర పరిచే కుట్రలు చేస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టింగులు