హిమాలయ పర్వతం ఎక్కిన ” కోటంరెడ్డి అభిమానం “

Clock Of Nellore ( Nellore ) – ప్రపంచంలో ప్రఖ్యాత గాంచి, అత్యంత ఎత్తయిన హిమాలయ పర్వతాలకు కోటంరెడ్డి సోదరుల అభిమానం తాకింది. వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి వీర అభిమాని అయిన ఓ యువకుడు హిమాలయ పర్వతాలను అధిరోహించి ఆయన పేరును మంచు గడ్డలపై రాసి తన అభిమానాన్ని చాటుకున్న అద్భుత ఘట్టం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వివరాల్లోకి వెళితే… నెల్లూరులోని భక్తవత్సలనగర్ ప్రాంతానికి చెందిన భీమ తాటి రాజా వెంకట సిద్ధార్థ జమ్మూ కాశ్మీర్ వద్ద హిమాలయ పర్వతాలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేరు రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Read Previous

విద్యుత్ హై టెన్షన్ లైన్ మార్పు : పనులు ప్రారంభించిన వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి

Read Next

శరత్ చంద్రారెడ్డిని చెవిరెడ్డి ఎందుకు కలిశారు : ప్రశ్నించిన ఆనం

Leave a Reply

Your email address will not be published.