1. Home
  2. Author Blogs

Author: Admin

Admin

నెల్లూరు ఎస్పీ విజయరావుకు కృతజ్ఞతలు తెలిపిన దంపతులు…

నెల్లూరు ఎస్పీ విజయరావుకు కృతజ్ఞతలు తెలిపిన దంపతులు…

Clock Of Nellore ( Nellore ) - చిన్న చిన్న కుటుంబ కలహాలతో ఘర్షణ జరిగి తర్వాత నెల్లూరు ఎస్పీ విజయరావు కౌన్సిలింగ్ తో నేడు సంతోషంగా జీవిస్తున్న ఓ కుటుంబం ఎస్పీని కలిసి ధన్యవాదాలు తెలిపింది. ఇటీవల నెల్లూరు సిటీలోని కుద్ధూస్ నగర్ కు చెందిన

8 మందికి కోరుకున్న చోట పోస్టింగులు… కేటాయించిన ఎస్పీ విజయరావు

8 మందికి కోరుకున్న చోట పోస్టింగులు… కేటాయించిన ఎస్పీ విజయరావు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో ఇటీవల పదోన్నతి పొందిన 5 మంది ఎస్సైలకు, ముగ్గురు మహిళ ఏఎస్సైలకు పోస్టింగులు కేటాయించారు ఎస్పీ విజయరావు. పదోన్నతి పొందిన మరుసటి రోజే పోస్టింగులు ఇవ్వడంతో ఇవాళ వారంతా నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీని

మూర్చి వ్యాధిపై నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమం…

మూర్చి వ్యాధిపై నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమం…

Clock Of Nellore ( Nellore ) - ఫిబ్రవరి 14 వరల్డ్ ఎపిలెప్సీ డే సందర్భంగా నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్స్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కన్సల్టెంట్ న్యూరోలాజిస్ట్ డాక్టర్ దీక్షంతి నారాయణ్

పుల్వామా అమరవీరులకు యశ్వంత్ సింగ్ నివాళులు…

పుల్వామా అమరవీరులకు యశ్వంత్ సింగ్ నివాళులు…

Clock Of Nellore ( Nellore ) - 2019 ఫిబ్రవరి 14వ తేదీనా పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు నివాళి అర్పించారు నెల్లూరుజిల్లా భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు యశ్వంత్ సింగ్ ఠాకూర్. నెల్లూరులోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పుల్వామా అమర జవాన్ల

రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ తొలగింపు… సిఎం జగన్ ఆదేశాలు

రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూ తొలగింపు… సిఎం జగన్ ఆదేశాలు

Clock Of Nellore ( Amaravathi ) - రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరూ మాస్కులు కచ్చితంగా ధరించే నిబంధన

గూడూరును నెల్లూరులోనే ఉంచండి… కలెక్టర్ ను కోరిన ప్రజా సంఘాలు

గూడూరును నెల్లూరులోనే ఉంచండి… కలెక్టర్ ను కోరిన ప్రజా సంఘాలు

Clock Of Nellore ( Nellore ) - గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలోనే కొనసాగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండే నెల్లూరును కాదని 120 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి కేంద్రంగా ఉన్న శ్రీ బాలాజీ జిల్లాలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. దీనిపై

డిజిటల్ నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి… హెచ్చరించిన కలెక్టర్

డిజిటల్ నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి… హెచ్చరించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - బ్యాంకింగ్ సేవల పట్ల వినియోగదారులకు అవగాహన కలిగించే పోస్టర్ ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోవు రోజుల్లో మొత్తం బ్యాంకింగ్ సేవలు మొబైల్ ఫోన్ ద్వారా అందనున్న నేపథ్యంలో ప్రజలందరూ

గడువులోగా సమస్యల పరిష్కారం… అర్జీలు స్వీకరించిన కలెక్టర్

గడువులోగా సమస్యల పరిష్కారం… అర్జీలు స్వీకరించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - జిల్లాలో పెండింగ్ లో ఉన్న స్పందన అర్జీలను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు స్పందన కార్యక్రమం నిర్వహించి పలు

విద్యార్ధులకు ఉపయోగకరంగా గ్రంధాలయాలు… ఛైర్ – పర్సన్ శారద వెల్లడి

విద్యార్ధులకు ఉపయోగకరంగా గ్రంధాలయాలు… ఛైర్ – పర్సన్ శారద వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - జిల్లాలోని అన్నీ గ్రంధాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరమైన పుస్తకాలను గ్రంధాలలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు నెల్లూరు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ దొంతు శారద తెలియజేశారు. సోమవారం నెల్లూరులోని

‘స్పందన’ వేదికను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ దినేష్ కుమార్

‘స్పందన’ వేదికను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ దినేష్ కుమార్

Clock Of Nellore ( Nellore ) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందజేస్తున్నామని, నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన వేదికను సద్వినియోగం చేసుకుని