వార్డు వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి – కమిషనర్ దినేష్ కుమార్
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజనల్లో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీరు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్హత కలిగిన వారు ఈ