1. Home
  2. nellore temples

Tag: nellore temples

అక్టోబర్ 15 నుండి రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు : ఏర్పాట్లపై ఆదాల సమీక్ష

అక్టోబర్ 15 నుండి రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు : ఏర్పాట్లపై ఆదాల సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి జరగనున్న దసరా శరన్నవరాత్రుల మహోత్సవ కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సమీక్షా సమావేశంను ఏర్పాటు చేశారు. అక్టోబర్

ఘనంగా చెన్నకేశవ స్వామి గరుడ మహోత్సవం

ఘనంగా చెన్నకేశవ స్వామి గరుడ మహోత్సవం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ పరిధిలోని 12వ డివిజన్ చింతారెడ్డిపాళెంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ చక్రధారుడైన లక్ష్మీ

అత్యద్భుతం… కార్తీక దీపోత్సవం… కోటంరెడ్డికే దక్కింది ఆ అదృష్ఠం…

అత్యద్భుతం… కార్తీక దీపోత్సవం… కోటంరెడ్డికే దక్కింది ఆ అదృష్ఠం…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ జన్మలో ఏ పుణ్య కార్యం చేశారో తెలియదు గానీ ఈ జన్మలో మాత్రం ఆ మహా శివుని ఆశీస్సులను పొందారు. నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ

ప్రతీ ఒక్కరూ ఒక్కో మొక్క నాటండి : పిలుపునిచ్చిన కలెక్టర్ చక్రధర్ బాబు

ప్రతీ ఒక్కరూ ఒక్కో మొక్క నాటండి : పిలుపునిచ్చిన కలెక్టర్ చక్రధర్ బాబు

Clock Of Nellore ( Nellore Rural ) - పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చేపట్టిన జగనన్న పచ్చ

కార్తీక మహా దీపోత్సవ ఏర్పాట్లు : బోట్ ట్రయల్ రన్ వేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

కార్తీక మహా దీపోత్సవ ఏర్పాట్లు : బోట్ ట్రయల్ రన్ వేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పక్కన గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద ఈనెల 7వ తేదీనా కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే

ఎక్కడ కావాలంటే అక్కడ దేవస్థానాల నిర్మాణం : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఎక్కడ కావాలంటే అక్కడ దేవస్థానాల నిర్మాణం : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Clock Of Nellore ( Podalakur ) - గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరుజిల్లా పొదలకూరు మండల పరిధిలోని తాటిపర్తి పంచాయతీ వరదాపురంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ నిర్మాణానికి మంత్రి

ప్రారంభమైన కార్తీక మాసం : శివాలయంలో ఆకాశ దీపం వెలిగించిన ఎమ్మెల్యే అనీల్

ప్రారంభమైన కార్తీక మాసం : శివాలయంలో ఆకాశ దీపం వెలిగించిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులో ప్రసిద్ధ గాంచిన మూలాపేటలోని శ్రీ భువనేశ్వరీ సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో భాగంగా ఆకాశ దీప కార్యక్రమం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నెల్లూరు

కార్తీక దీపోత్సవానికి కుటుంబ సమేతంగా రండి : అర్చకులను ఆహ్వానించిన కోటంరెడ్డి

కార్తీక దీపోత్సవానికి కుటుంబ సమేతంగా రండి : అర్చకులను ఆహ్వానించిన కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నవంబర్ 7వ తేదీనా నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలోని గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద జరిగే కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమానికి అర్చకులంతా వారి వారి కుటుంబసభ్యులతో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు రూరల్

ఇవాళ సూర్య గ్రహణం… మూతబడ్డ ఆలయాలు

ఇవాళ సూర్య గ్రహణం… మూతబడ్డ ఆలయాలు

Clock Of Nellore ( Nellore ) - సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సహా పలు దేవాలయాలు మూతపడ్డాయి. ఉదయం 8 నుంచి రాత్రి 7.30 వరకు ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నెల్లూరుజిల్లాలోని అన్నీ ప్రధాన ఆలయాలను కూడా మూసివేశారు. ఇవాళ

కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు : మహిళలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి సన్నాహక సమావేశం

కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు : మహిళలతో ఎమ్మెల్యే కోటంరెడ్డి సన్నాహక సమావేశం

Clock Of Nellore ( Nellore ) - నవంబర్ 7వ తేదీనా నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలోని గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ నిర్వహణకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.