నెల్లూరుజిల్లా కోర్టులో చోరీ… కీలక ఆధారాలను దోచుకెళ్లిన దొంగలు
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని జిల్లా కోర్టులో చోరీ జరిగింది. దుండగులు కోర్టులోని రికార్డు రూములోని ప్రవేశించి ఓ కేసుకు సంభందించిన ఆధారాలను దోచుకెళ్లారు. వివరాల్లో కెళ్తే... గురువారం తెల్లవారు జామున కోర్టులోని రికార్డు రూములోని ప్రవేశించిన దొంగలు బీరువాను పగులగొట్టి ఓ