1. Home
  2. Nellore police

Tag: Nellore police

సురేష్ రెడ్డి బీహార్ లో గన్ కొన్నాడు… ఒకర్ని అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ చౌడేశ్వరి

సురేష్ రెడ్డి బీహార్ లో గన్ కొన్నాడు… ఒకర్ని అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ చౌడేశ్వరి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా పొదలకూరు మండలం, తాటిపర్తి గ్రామంలో సురేష్ రెడ్డి అనే వ్యక్తి పెళ్లికి అంగీకరించలేదన్న కోపంతో కావ్యారెడ్డి అనే యువతిని గన్ తో కాల్చి చంపి, తర్వాత తాను కూడా అదే గన్ తో ఆత్మహత్య చేసుకున్న కేసులో

నెల్లూరుజిల్లాలో 7 మంది ఎస్సైల బదిలీ – ఉత్తర్వులు ఇచ్చిన ఎస్పీ విజయరావు

నెల్లూరుజిల్లాలో 7 మంది ఎస్సైల బదిలీ – ఉత్తర్వులు ఇచ్చిన ఎస్పీ విజయరావు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో 7 మంది ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ విజయరావు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో మహిళా ఎస్సైగా పనిచేస్తున్న కె. స్వప్నను నెల్లూరు

నెల్లూరుజిల్లా అదనపు ఎస్పీగా హిమవతి బాధ్యతల స్వీకరణ…

నెల్లూరుజిల్లా అదనపు ఎస్పీగా హిమవతి బాధ్యతల స్వీకరణ…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా అదనపు ఎస్పీగా ( అడ్మిన్ ) నియమితులైన డి. హిమవతి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి సాయంత్రం విచ్చేసిన హిమవతి అదనపు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించి అనంతరం జిల్లా ఎస్పీ విజయరావును

ఆనంను కలిసిన క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి…

ఆనంను కలిసిన క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి…

Clock Of Nellore ( Nellore ) - మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు నెల్లూరుజిల్లా క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి. శుక్రవారం ఉదయం నెల్లూరులోని ఆనం నివాసానికి వెళ్లిన ఏఎస్పీ చౌడేశ్వరి... రామ నారాయణరెడ్డికి పుష్ప గుచ్చం

క్రైం అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చౌడేశ్వరి…

క్రైం అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చౌడేశ్వరి…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లా నేర విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న చౌడేశ్వరి ముందుగా ఎస్పీని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ

కోవూరు పిఎస్ ను తనిఖీ చేసిన ఐజి త్రివిక్రమ్ వర్మ : ఎస్పీతో సమీక్ష

కోవూరు పిఎస్ ను తనిఖీ చేసిన ఐజి త్రివిక్రమ్ వర్మ : ఎస్పీతో సమీక్ష

Clock Of Nellore ( Nellore ) - గుంటూరు రేంజ్ ఐజి త్రివిక్రమ్ వర్మ బుధవారం సాయంత్రం నెల్లూరుజిల్లాకు విచ్చేశారు. జిల్లా ఎస్పీ విజయరావుతో కలిసి కోవూరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం నెల్లూరులోని జిల్లా పోలీసు

పోలీసు శాఖలో బదిలీలు : నెల్లూరుజిల్లాకు ఇద్దరు రాక, ఇద్దరు పోక

పోలీసు శాఖలో బదిలీలు : నెల్లూరుజిల్లాకు ఇద్దరు రాక, ఇద్దరు పోక

Clock Of Nellore ( Nellore ) - పోలీసు శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పదోన్నతి పొందిన అదనపు ఎస్పీలకు కొత్తగా పోస్టింగ్ లు ఇవ్వడంతో పాటూ వివిధ పోస్టుల్లో ఉన్న అదనపు ఎస్పీలను

ఢిల్లీకి గంజాయి తరలింపు… గుట్టు రట్టు చేసిన కందుకూరు పోలీసులు

ఢిల్లీకి గంజాయి తరలింపు… గుట్టు రట్టు చేసిన కందుకూరు పోలీసులు

Clock Of Nellore ( Kandukuru ) - విశాఖ ఏజన్సీ ప్రాంతం నుండి ప్రత్యేక సౌకర్యాలతో ఉన్న కార్లలో గంజాయిని తీసుకెళ్లి అక్కడ విక్రయించి తిరిగి వచ్చే క్రమంలో మద్యాన్ని తీసుకొచ్చి స్థానికంగా విక్రయించే ఇద్దరు వ్యక్తుల గుట్టును నెల్లూరుజిల్లాలోని కందుకూరు పోలీసులు రట్టు చేశారు. గత నెల

నెల్లూరు కోర్టు చోరీ కేసు – పాత సామాన్ల దొంగల పనేనన్న ఎస్పీ – ఇద్దరు అరెస్ట్

నెల్లూరు కోర్టు చోరీ కేసు – పాత సామాన్ల దొంగల పనేనన్న ఎస్పీ – ఇద్దరు అరెస్ట్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు కోర్టులో చోరీకి పాల్పడింది పాత సామాన్ల దొంగలేనని జిల్లా ఎస్పీ విజయరావు ( Theft In Nellore Court ) వెల్లడించారు. చోరీకి పాల్పడిన ఇద్దర్నీ అరెస్ట్ చేసి వస్తువులను రికవరీ చేశారు. ఈ చోరీలో రాజకీయ ప్రమేయం

నెల్లూరు కోర్టు చోరీ కేసు : ముమ్మర దర్యాప్తు చేస్తున్నామన్న ఎస్పీ

నెల్లూరు కోర్టు చోరీ కేసు : ముమ్మర దర్యాప్తు చేస్తున్నామన్న ఎస్పీ

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని జిల్లా కోర్టులో జరిగిన చోరీ కేసు విషయంలో ముమ్మర దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనపు ఎస్పీతో సహా ముగ్గురు సిఐలు, ఇద్దరు