మెడికవర్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం : కేక్ కట్ చేసిన డాక్టర్ ధీరజ్ రెడ్డి
Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్ లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, నర్సింగ్ విభాగం హెడ్ శైలజ,