సాయంత్రం సిఎంతో మేకపాటి భేటీ – ఆత్మకూరుపై చంద్రబాబు సమీక్ష
Clock Of Nellore ( Atmakur ) - ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు.. మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి. రెండో కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డితో సహా సిఎంను కలవనున్న రాజమోహన్ రెడ్డి త్వరలో ఆత్మకూరు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికలపై చర్చించనున్నారు.