1. Home
  2. క్రైమ్

Category: వెంకటగిరి

ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా… తెలుగు గంగలో ఇద్దరు గల్లంతు

ప్రాణం మీదకు తెచ్చిన ఈత సరదా… తెలుగు గంగలో ఇద్దరు గల్లంతు

Clock Of Nellore ( Venkatagiri ) - పండుగ పూట సరదాగా ఈత కొడతామని తెలుగు గంగ కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు గల్లంతైన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటుచేసుకుంది. పట్టణంలోని బంగారు పేటకు చెందిన మాతంగి ప్రతాప్ ( 16 ), సర్వేపల్లి బాలాజీ

ఉక్రెయిన్ లో 12 మంది నెల్లూరు విద్యార్ధులు… ఆందోళనలో తల్లిదండ్రులు

ఉక్రెయిన్ లో 12 మంది నెల్లూరు విద్యార్ధులు… ఆందోళనలో తల్లిదండ్రులు

Clock Of Nellore ( Nellore ) - ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం నేపద్యంలో అక్కడున్న తెలుగు వారి యోగక్షేమాలపై వారి వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నెల్లూరుజిల్లాకు సంభందించి 12 మంది వైద్య విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాకు చెందిన వీరంతా

మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి…

మంత్రి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి…

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరులోని వారి నివాసంలో ఉంచిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇవాళ ఉదయం నుండి వేలాది సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఆయన్ను కడసారిగా చూపు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. మంత్రులు,

ఘనంగా నేదురుమల్లి జయంతి వేడుకలు… పలు చోట్ల సేవా కార్యక్రమాలు

ఘనంగా నేదురుమల్లి జయంతి వేడుకలు… పలు చోట్ల సేవా కార్యక్రమాలు

Clock Of Nellore ( Buero Report ) - మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 87వ జయంతి వేడుకలు నెల్లూరుజిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరుతో సహా కోట, వాకాడు, వెంకటగిరి ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకల్లో నేదురుమల్లి కుమారుడు, రాష్ట్ర కమ్యూనిటీ

అవసరమైతే పోరాటాలకు సిద్దం… జిల్లా విభజనపై ఆనం ఆగ్రహం

అవసరమైతే పోరాటాలకు సిద్దం… జిల్లా విభజనపై ఆనం ఆగ్రహం

Clock Of Nellore ( Rapur ) - నియోజకవర్గాల పునర్విభజనలో రాపూరు నియోజకవర్గాన్ని పోగొట్టుకుని మోసపోయాం... మరో సారి జిల్లా విభజనలో మోసపోవడానికి సిద్ధంగా లేం... పోరాడతాం... నెల్లూరులో కలిపే వరకూ అలుపెరుగని పోరు సలుపుతాం... అంటూ నిరాహార దీక్షకు పూనుకున్నారు... నెల్లూరుజిల్లాలోని రాపూరు మండల ప్రజా ప్రతినిధులు,

మాజీ ఎమ్మెల్యే యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి కన్నుమూత… పలువురి సంతాపం

మాజీ ఎమ్మెల్యే యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి కన్నుమూత… పలువురి సంతాపం

Clock Of Nellore ( Nellore ) - తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాపూరు మాజీ ఎమ్మెల్యే యల్లసిరి శ్రీనివాసులు రెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస

లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ… పాల్గొన్న మాజీ మంత్రి ఆనం

లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ… పాల్గొన్న మాజీ మంత్రి ఆనం

Clock Of Nellore ( Balayapalli ) - వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని బాలాయపల్లి మండలం, అలిమిలి గ్రామ పంచాయితీలోని కనుమరాయకొండలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ పునః ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ

ఛలో కలెక్టరేట్ కు కదం తొక్కిన విద్యార్ధి లోకం… ఎక్కడికక్కడ అరెస్టులు

ఛలో కలెక్టరేట్ కు కదం తొక్కిన విద్యార్ధి లోకం… ఎక్కడికక్కడ అరెస్టులు

Clock Of Nellore ( Nellore & Balayapalli ) - విద్యా రంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధి లోకం గళమెత్తింది. ఛలో కలెక్టరేట్ కార్యక్రమాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, ఉద్యోగుల సర్వీసును