పసుపు కండువా కప్పుకున్న వైసీపి ఎమ్మెల్సీ బల్లి : మరో ఇద్దరు కూడా
Clock Of Nellore ( Amaravati ) - ముగ్గురు వైసీపి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాకు చెందిన బల్లి కళ్యాణ చక్రవర్తితో పాటూ కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ లు చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముగ్గురు ఎమ్మెల్సీలకు