రేపు నెల్లూరుకు సిఎం జగన్… మంత్రి పదవులపై క్లారిటీ వచ్చే అవకాశం
Clock Of Nellore ( Nellore ) - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నెల్లూరుకు రానున్నారు. కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాపసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుని