నెల్లూరు ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు చేపట్టిన వేమారెడ్డి

నెల్లూరు ట్రాఫిక్ సిఐగా బాధ్యతలు చేపట్టిన వేమారెడ్డి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు సౌత్ ట్రాఫిక్ విభాగం సిఐగా వేమారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కృష్ణపట్నం పోర్టు సిఐగా ఉన్న వేమారెడ్డి ఇటీవల గుంటూరు రేంజ్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. తాజాగా ఆయనకు నెల్లూరు సౌత్ ట్రాఫిక్ సిఐగా పోస్టింగ్ ఇచ్చారు.

పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి : వెనక్కు తగ్గిన పోలీసులు

పోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి : వెనక్కు తగ్గిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - పోలీసుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. గత మూడు రోజులుగా తన వల్ల నెల్లూరు మాగుంట లే అవుట్ లో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హౌస్ అరెస్ట్

నెల్లూరుజిల్లాలో బంద్ ప్రశాంతం : మూడో రోజు కొనసాగిన నేతల గృహ నిర్భంధాలు

నెల్లూరుజిల్లాలో బంద్ ప్రశాంతం : మూడో రోజు కొనసాగిన నేతల గృహ నిర్భంధాలు

Clock Of Nellore ( Nellore ) - మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన బంద్ ఉద్రిక్తంగా సాగింది. కొన్ని చోట్ల నేతలు ఆందోళనలు నిర్వహించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుజిల్లాలో

నెల్లూరులో గణేష్ ఉత్సవ ఏర్పాట్లు : సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఎంపి ఆదాల

నెల్లూరులో గణేష్ ఉత్సవ ఏర్పాట్లు : సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఎంపి ఆదాల

Clock Of Nellore ( Nellore ) - వినాయక చవితి పండుగ వేడుకలు, అనంతర నిమజ్జన కార్యక్రమాలకు అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయ

నెల్లూరు జిల్లా బిజేపి అధ్యక్షునిగా వంశీధర్ రెడ్డి నియామకం

నెల్లూరు జిల్లా బిజేపి అధ్యక్షునిగా వంశీధర్ రెడ్డి నియామకం

Clock Of Nellore ( Nellore ) - భారతీయ జనతా పార్టీ నెల్లూరుజిల్లా అధ్యక్షునిగా వంశీధర్ రెడ్డి నియమితులైనారు. ఆయన్ను జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ పార్టీ ఏపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముత్తుకూరు మండలానికి చెందిన వంశీధర్ రెడ్డి గత 20

కావలిలో ఫ్లెక్సీల రగడ : తాకితే గొంతు కోసుకుంటానన్న టిడిపి నేత

కావలిలో ఫ్లెక్సీల రగడ : తాకితే గొంతు కోసుకుంటానన్న టిడిపి నేత

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీల రగడ ఉద్రిక్తంగా మారింది. గత కొద్ది రోజులుగా పట్టణంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ కమిషనర్ పై నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం

మరో 40 కోట్లతో రూరల్ లో అభివృద్ధి పనులు : ఎంపి ఆదాల వెల్లడి

మరో 40 కోట్లతో రూరల్ లో అభివృద్ధి పనులు : ఎంపి ఆదాల వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ వడ్డిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ వైసీపి ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వడ్డిపాలెం

ప్రతీ మహిళా టిడిపిని ఆశీర్వదించాలి : పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

ప్రతీ మహిళా టిడిపిని ఆశీర్వదించాలి : పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore ) - త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మహిళా లోకం మొత్తం తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబుతోనే మహిళా సాధికారత సాధ్యమని స్పష్టం చేశారు. నెల్లూరు

టిడిపి నేత కోటంరెడ్డి పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ : పోలీసులకు ఫిర్యాదు

టిడిపి నేత కోటంరెడ్డి పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ : పోలీసులకు ఫిర్యాదు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేరుతో కొందరు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేశారు. నకిలీ ఫేస్ బుక్ ద్వారా పలువురికి మెసేజులు పెడుతూ

8వ డివిజన్ లో అభివృద్ధి పనులు : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనీల్

8వ డివిజన్ లో అభివృద్ధి పనులు : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనీల్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు 8వ డివిజన్‌ ఆర్‌.ఎస్‌.ఆర్‌. స్కూల్‌ సమీపంలోని అరుంధతీయపాళెంలో రూ.1.70 కోట్లతో నిర్మించనున్న డ్రెయిన్‌ పనులకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్‌కుమార్‌ యాదవ్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అనీల్ కుమార్ మాట్లాడుతూ ఆర్‌.ఎస్‌.ఆర్‌. స్కూల్‌ నుంచి అరుంధతీయపాళెం