విద్యార్థులు సమాజహితం కోసం కృషిచేయాలి : VSU స్నాతకోత్సవంలో గవర్నర్

విద్యార్థులు సమాజహితం కోసం కృషిచేయాలి : VSU స్నాతకోత్సవంలో గవర్నర్

Clock Of Nellore ( Nellore ) - విద్యార్థులందరూ జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ సమాజ హితం కోసం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ 8, 9 స్నాతకోత్సవ వేడుకలు గవర్నర్‌,

కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : రిటర్నింగ్ అధికారి వికాశ్ మర్మట్ వెల్లడి

కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : రిటర్నింగ్ అధికారి వికాశ్ మర్మట్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని నెల్లూరు సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ తెలిపారు. ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల

నెల్లూరుజిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు : డ్రైవర్ మృత్యువాత

నెల్లూరుజిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు : డ్రైవర్ మృత్యువాత

Clock Of Nellore ( Kavali ) - నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ నుండి చెన్నై వైపు ప్రయాణీకులతో వెళ్తున్న శ్రీ వెంకట రమణ ట్రావెల్స్ కు చెందిన బస్సు అదుపుతప్పింది. డివైడర్ ను ఢీ కొట్టి

నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్ధుల్ నజీర్ : స్వాగతం పలికిన కలెక్టర్

నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్ధుల్ నజీర్ : స్వాగతం పలికిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. విజయవాడ నుండి రైలులో నెల్లూరుకు విచ్చేసిన గవర్నర్ కు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తో పాటూ అధికారులు, విక్రమ సింహపురి యూనివర్శిటీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

బెంగుళూరు రేవ్ పార్టీపై స్పందించిన కాకాణి : తనకెలాంటి సంబంధం లేదని వెల్లడి

బెంగుళూరు రేవ్ పార్టీపై స్పందించిన కాకాణి : తనకెలాంటి సంబంధం లేదని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) - ఓటమి భయంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో ఓ కారుపై కాకాణికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్ పై ఆయన స్పందించారు.

ఆపరేషన్ మొబైల్ హంట్ : 600 ఫోన్లను బాధితులకు అందజేసిన నెల్లూరు పోలీసులు

ఆపరేషన్ మొబైల్ హంట్ : 600 ఫోన్లను బాధితులకు అందజేసిన నెల్లూరు పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరుజిల్లాలో ఆపరేషన్ మొబైల్ హంట్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం ఒక కోటి 50 లక్షల విలువైన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వాటిని జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్లను

నెల్లూరులో మాబ్ ఆపరేషన్ డ్రిల్ : నిర్వహించిన పోలీసులు

నెల్లూరులో మాబ్ ఆపరేషన్ డ్రిల్ : నిర్వహించిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) - జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపద్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించింది నెల్లూరుజిల్లా పోలీసు శాఖ. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటామో తెలియజేస్తూ పోలీసులు మంగళవారం నెల్లూరు గాంధీబొమ్మ

కౌంటింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలి : అధికారులను ఆదేశించిన కలెక్టర్

కౌంటింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలి : అధికారులను ఆదేశించిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు జిల్లాలో ఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,

బెంగుళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు మంత్రి కాకాణి మిత్రుడే : సోమిరెడ్డి విమర్శలు

బెంగుళూరు రేవ్ పార్టీ నిర్వాహకుడు మంత్రి కాకాణి మిత్రుడే : సోమిరెడ్డి విమర్శలు

Clock Of Nellore ( Nellore ) - బెంగుళూరులోని ఎలక్ట్రానికి సిటీలో రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మిత్రుడు గోపాల్ రెడ్డేనని, ఆ ఫాం హౌస్ కూడా ఆయనదేనని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు : నెల్లూరుజిల్లాలో విస్త్రృతంగా తనిఖీలు

సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు : నెల్లూరుజిల్లాలో విస్త్రృతంగా తనిఖీలు

Clock Of Nellore ( Nellore ) - వచ్చే నెల 4వ తేదీనా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపద్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా, ముందు జాగ్రత్త చర్యగా నెల్లూరుజిల్లాలో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఆదేశాలతో గత వారం