నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్ధుల్ నజీర్ : స్వాగతం పలికిన కలెక్టర్

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. విజయవాడ నుండి రైలులో నెల్లూరుకు విచ్చేసిన గవర్నర్ కు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తో పాటూ అధికారులు, విక్రమ సింహపురి యూనివర్శిటీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రికి నెల్లూరులోనే బస చేయనున్న గవర్నర్ బుధవారం ఉదయం విక్రమ సింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం రైల్లో విజయవాడకు బయలుదేర నున్నారు.

Read Previous

బెంగుళూరు రేవ్ పార్టీపై స్పందించిన కాకాణి : తనకెలాంటి సంబంధం లేదని వెల్లడి

Read Next

నెల్లూరుజిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు : డ్రైవర్ మృత్యువాత

Leave a Reply

Your email address will not be published.