కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

కూటమి ప్రభుత్వంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి : ఎమ్మెల్యే కోటంరెడ్డి

Clock Of Nellore ( Nellore Rural ) - గత వైసీపి ఐదేళ్ల పాలనలో అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల్లోనే అభివృద్ధి పరుగులు పెడుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ మండలంలోని ఆమంచర్ల పంచాయితీ పరిధి

రోడ్లపై వ్యర్ధాలు వేయకుండా చర్యలు తీసుకోండి : అధికారులకు కమిషనర్ ఆదేశం

రోడ్లపై వ్యర్ధాలు వేయకుండా చర్యలు తీసుకోండి : అధికారులకు కమిషనర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తున్న ఫ్లోర్ పాయింట్లను గుర్తించి, ఆయా ప్రాంతాలను శుభ్రపరిచి అక్కడ పూల మొక్కల కుండీలను ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. పారిశుద్ధ్య

ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాహ దినోత్సవం : అమ్మవారిని దర్శించుకున్న దంపతులు

ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాహ దినోత్సవం : అమ్మవారిని దర్శించుకున్న దంపతులు

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెళ్లి రోజును పురస్కరించుకుని సోమవారం నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. సతీమణితో కలిసి ఆలయానికి వెళ్లిన కోటంరెడ్డి దంపతులకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కోటంరెడ్డి

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి : విద్యార్ధులకు కలెక్టర్ ఆనంద్ పిలుపు

ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి : విద్యార్ధులకు కలెక్టర్ ఆనంద్ పిలుపు

Clock Of Nellore ( Nellore ) - విద్యార్థులందరూ ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ పిలుపునిచ్చారు. సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి నిర్వహించిన పరీక్షా పే చర్చ - 8వ ఎడిషన్‌ కార్యక్రమాన్ని వీడియో

నిద్రలేమి సమస్యలతో న్యూరోలాజికల్ రోగాలు : హెచ్చరించిన మెడికవర్ వైద్యులు

నిద్రలేమి సమస్యలతో న్యూరోలాజికల్ రోగాలు : హెచ్చరించిన మెడికవర్ వైద్యులు

Clock Of Nellore ( Nellore ) - ఈరోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా నిద్ర అవసరాన్ని చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. పొడిగించిన పని గంటలు, కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలు నిద్ర సమస్యలను పెంచుతున్నాయి. అయితే

అమ్మో కేటుగాళ్లు… 56 బైకులు కొట్టేశారు… ఎట్టకేలకు బొక్కలోకెళ్లారు…

అమ్మో కేటుగాళ్లు… 56 బైకులు కొట్టేశారు… ఎట్టకేలకు బొక్కలోకెళ్లారు…

Clock Of Nellore ( Nellore ) - వారంతా పాత నేరస్తులు... అందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు... రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తూ ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిని విక్రయించుకుంటూ జల్సాల్లో మునిగితేలిపోతున్నారు. తక్కువ ధరకు రావడంతో అమాయకులు అవి కొనే వారు. నెల్లూరుజిల్లా, అల్లూరు మండలం,

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : కాంగ్రెస్ జాతీయ నేత కొప్పుల రాజు

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : కాంగ్రెస్ జాతీయ నేత కొప్పుల రాజు

Clock Of Nellore ( Nellore ) - ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సిడబ్ల్యుసి శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు( రిటైర్డ్ ఐఏఎస్ ) ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం నెల్లూరలోని ఇందిరా భవన్ లో ఘనంగా జరిగింది.

నాణ్యతలో రాజీ పడొద్దు : అధికారులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచన

నాణ్యతలో రాజీ పడొద్దు : అధికారులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి సూచన

Clock Of Nellore ( Nellore ) - అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో తాను రాజీ పడే ప్రసక్తే లేదని, అధికారులు కూడా అదే విధంగా ఉండాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం

చంద్రబాబుతోనే అన్నీ వర్గాల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

చంద్రబాబుతోనే అన్నీ వర్గాల అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Clock Of Nellore ( Kodavalur & Nellore ) - చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి కొడవలూరు మండల కేంద్రానికి విచ్చేసిన ఆమెకు టిడిపి కూటమి

నెల్లూరు కమీషనర్ సూర్యతేజ వెరైటీ ఐడియా : ఏం చేశారో చూడండి !

నెల్లూరు కమీషనర్ సూర్యతేజ వెరైటీ ఐడియా : ఏం చేశారో చూడండి !

Clock Of Nellore ( Nellore ) - నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే వ్యర్ధాలను అందించాలని ప్రచారం చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేస్తున్న ప్రజల ఆలోచనలో మార్పు తీసుకువచ్చేందుకు కమిషనర్ సూర్య తేజ వినూత్నంగా ఆలోచించారు.