తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ గా బాపిరెడ్డి బాధ్యతల స్వీకరణ…

Clock Of Nellore ( Nellore ) – తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్ గా బాపిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ ఆనంతరం బాపిరెడ్డి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. బాపిరెడ్డి గతంలో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.

Read Previous

త్వరలో ఫాస్టాగ్‌ కనుమరుగు… ఇకపై ఎంత ప్రయాణిస్తే అంతే వసూలు

Read Next

‘స్పందన’ ను సద్వినియోగం చేసుకోండి – కమిషనర్ జాహ్నవి

Leave a Reply

Your email address will not be published.