ఏర్పేడుకు చేరుకున్న వైసీపి నేత జయవర్దన్ పాదయాత్ర…
Clock Of Nellore ( Yerpedu ) - వైసీపి నేత, నెల్లూరు నగర మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ నెల్లూరు నుండి తిరుమలకు తలపెట్టిన పాదయాత్ర ఏర్పేడుకు చేరుకుంది. అస్వస్థతకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పూర్తిగా కోలుకుంటే తిరుమలకు నడిచి వస్తానని