ద్వై వార్షిక నగదు – లబ్ధిదారులకు అందజేసిన కలెక్టర్ చక్రధర్ బాబు
Clock Of Nellore ( Nellore ) - నవరత్నాలు - ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని తాడేపల్లి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా మంగళవారం ప్రారంభించారు. లబ్దిదారులనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ కారణాలతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందలేని